బి.నాగిరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విజయా సంస్థలో ముఖ్యులు: --- వెన్నెల పాటలు
పంక్తి 76:
 
==పత్రికలు-ప్రచురణ రంగం==
తన స్వగ్రామం నుంచి కెవి రెడ్డి పిలుపందుకుని చెన్నైకి తిరిగొచ్చాక భక్తపోతనకు పనిచేస్తున్న కాలంలోనే తన తమ్ముడైన బి.ఎన్. కొండారెడ్డి పేరు మెద బి.ఎన్.కె. ప్రెస్సు ప్రారంభించాడు నాగిరెడ్డి. ఆ ప్రెస్సు నుంచే ఆయన అనేక పత్రికలు ప్రచురించాడు. వాటిలో అగ్రగణ్యమైనది '''చందమామ'''. ఇతర పత్రికలు:
 
*జూనియర్ చందమామ: తొమ్మిదేళ్ల లోపు పిల్లల కోసం చందమామ ప్రత్యేకంగా ఆంగ్లంలో ప్రచురిస్తున్న మాస పత్రిక .
కొంతకాలం నడిచి ఆగిపోయిన పత్రికలు:
*విజయ చిత్ర, సినిమా వారపత్రిక,
*వనిత, మహిళల మాసపత్రిక
*జూనియర్ క్వెస్ట్, పిల్లలకోసం ఇంగ్లీషు లో
*స్పూత్నిక్, పిల్లలకోసం ఇంగ్లీషు లో
*ది హెరిటేజ్, మనోజ్ దాస్ సంపాదకత్వంలో భారతీయ సాంస్కృతిక వైభవాన్ని గురించి తెలియజేసే ఆంగ్ల మాసపత్రిక.
 
==ఆసుపత్రులు-ఆరోగ్యరంగం==
"https://te.wikipedia.org/wiki/బి.నాగిరెడ్డి" నుండి వెలికితీశారు