వేమన: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 125:
వేమన పద్యాలన్నిటి కోసం '''[[వేమన శతకము]]'''ను చూడండి.
 
<prepoem>
ఆత్మశుద్ధి లేని ఆచారమదియేల?
భాండశుద్ధి లేని పాకమేల?
పంక్తి 146:
చాటు పద్యమిలను చాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినురవేమ
</prepoem>
వేమన పద్యాలు లోక నీతులు. సామాజిక చైతన్యం వేమన పద్యాల లక్షణం. వేమన సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరశించడం, కుహనా గురుఫులు, దొంగ సన్నాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు.
 
"https://te.wikipedia.org/wiki/వేమన" నుండి వెలికితీశారు