వేమన: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[బొమ్మ:vEmana.jpg|right|250px|thumb|హైదరాబాదు టాంక్‌బండ్ పై వేమన విగ్రహం]]
[[బొమ్మ:VEmana text.jpg|right|250px|thumb|వేమన ]]
"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారు ఉండరని లోకోక్తి. <ref name="peddalu">'''తెలుగు పెద్దలు''' - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు (1999) </ref>. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించిన కవి, '''వేమన '''. [[ఆటవెలది]] తో అద్భుతమైన [[కవిత్వము]], అనంత విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు, యోగి వేమన.
 
"https://te.wikipedia.org/wiki/వేమన" నుండి వెలికితీశారు