టెరా-: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
చి పదాల చిన్న సవరణలు
పంక్తి 1:
{{wiktionary|tera-}}
"టెరా" ([[ఆంగ్లం]]:Tera-) యొక్క సంకేతం ('''T'''). ఇది మెట్రిక్ వ్యవస్థలో ప్రమాణాలపూర్వలగ్నం. దీనిని 10<sup>12</sup> లేదా {{gaps|1|000|000|000|000}} గా సూచిస్తారు. ఈ పదం పురాతన గ్రీకు పదమైనపదం τέρας (teras, “monster”) నుండి గ్రహింపబదినదిగ్రహింపబడింది<ref>C. Upward, G. Davidson, ''The History of English Spelling'', Wiley-Blackwell (2011)</ref>. ఈ పూర్వలగ్నమునుపూర్వలగ్నంను 1960 నుండి పూర్తి స్థాయిలో వాడుకలోకి తెచ్చారు.
 
== ఉదాహరణలు ==
 
* టెరా హెర్ట్‌జ్ రేడియేషన్: 0.3 నుండి 3 [[:en:Hertz#SI_prefixed_forms_of_hertz|THz]] పౌనః పున్యముపున్యం గల విద్యుదయస్కాంత తరంగాల పట్తిక. దృగ్గోచచ కాంతి సుమారు 500 THz ఉంటుంది.
* టెరాబిట్, టెరాబైట్ అనే పదాలు సమాచార నిల్వ కోసం వాడుతారు.
* టెరాగ్రాం ; ఇది 10<sup>9</sup> కిలోగ్రాములకుకిలోగ్రాంలకు సమానం. గీజాలోని గ్రేట్ పిరమిడ్ ద్రవ్యరాశి సుమారు 6 Tg ఉంటుంది.
* టెరాసెకండ్ : సుమారు 31,558 సంవత్సరాలు
* టెరాలీటరు : 10<sup>9</sup> m<sup>3</sup> కు సమానం. జూరిచ్ సరస్సులో సుమారు 4 టెరా లీటర్ల నీరు ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/టెరా-" నుండి వెలికితీశారు