తొర్రూరు పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

మా జిల్లా పురపాలక సంఘం పేజీ
 
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
== చరిత్ర ==
మేజర్ [[గ్రామ పంచాయితీ|గ్రామ పంచాయితీగా]] ఉన్న [[తొర్రూర్]], 2013, మార్చి 22న పురపాలక సంఘంగా ఏర్పడింది. చింతలపల్లి, వెలకట్టే మొదలైన గ్రామ పంచాయతీలను కలిపి తొర్రూర్ పురపాలకసంఘంగా ఏర్పాటుచేశారు.
 
== పౌర పరిపాలన ==
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 20 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు [[చైర్‌పర్సన్]] నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు. వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
 
== మూలాలు ==