పాల్కురికి సోమనాథుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Palkuriki Somanathudu.jpg|thumb|link=Special:FilePath/Palkuriki_Somanathudu.jpg]]
'''పాల్కురికి సోమనాధుడు''' (1160 - 1240), [[శివకవి యుగం|శివకవి యుగానికి]] చెందిన తెలుగు కవి. ఈ యుగానికి చెందిన "శివకవి త్రయం" అనబడే ముగ్గురు ముఖ్య కవులలో ఇతనొకడు. తక్కిన ఇద్దరు [[మల్లికార్జున పండితారాధ్యుడు]], [[నన్నెచోడుడు]].
 
పాల్కురికి సోమనాధుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితుడు. [[వీరశైవం]] వ్యాప్తికి కృషి చేశాడు. వీరశైవ సంప్రదాయంలో సోమనాధుడు శివుని [[ప్రమధ గణాలు|ప్రమధ గణాలలో]] "భృంగి" అవతారం. అప్పటి ఇతర శివకవులు తమ రచనలలో బ్రాహ్మణులను గౌరవంగా ప్రస్తావించేవారు కాని పాల్కురికి సోమనాధుడు వారి ఆచార వ్యవహారాలను నిశితంగా నిరసించాడు.సోమనాథుడు [[వరంగల్లు]] సమీపంలోని [[పాలకుర్తి|పాల్కురికి]] గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే '''వీరశైవ దంపతులకు''' జన్మించాడు. జన్మతహా వీరశైవుడైన సోమనాథుడు గురువు [[కట్టకూరి పోతిదేవర]] వద్ద వీరశైవ/శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.
 
సోమనాథుడు [[వరంగల్లు]] సమీపంలోని [[పాలకుర్తి|పాల్కురికి]] గ్రామంలో శ్రియాదేవి, విష్ణురామదేవుడు అనే '''వీరశైవ దంపతులకు''' జన్మించాడు. జన్మతహా వీరశైవుడైన సోమనాథుడు గురువు [[కట్టకూరి పోతిదేవర]] వద్ద వీరశైవ/శైవాగమ ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు.
 
==రచనలు==
Line 28 ⟶ 25:
*మల్లమదేవి పురాణము
*భక్తస్తవం
 
; సంస్కృతంలో
* సోమనాధ భాష్యం
Line 36 ⟶ 32:
* త్రివిధ లింగాష్ఠకం
*పండితారోధ్యోదాహరణం
 
;కన్నడంలో
* సద్గురు రగడ
Line 70 ⟶ 65:
 
==కళారూపాలు==
<big>{{main|పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు}}మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కూరికి సోమనాథుడు, [[కాకతీయ యుగం]] లో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. [[బసవ పురాణం]]లొను, [[పండితారాధ్య చరిత్ర]]లోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వార వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేసి కళారూపాలను గూర్చీ వివరించాడు.</big>
<big>{{main|పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు}}</big>
మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కూరికి సోమనాథుడు, [[కాకతీయ యుగం]] లో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. [[బసవ పురాణం]]లొను, [[పండితారాధ్య చరిత్ర]]లోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వార వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేసి కళారూపాలను గూర్చీ వివరించాడు.
 
==ఇవి కూడా చూడండి==
* [[పాల్కురికి సోమనాధుడు వర్ణించిన పలు కళారూపాలు]]
* [[కాకతీయుల కళాపోషణ]]
*[[తెలుగు రచయితల జాబితా]]
{{wikiquote}}
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
Line 85 ⟶ 79:
 
==బయటి లింకులు==
{{wikiquote}}
 
{{శివకవి యుగం|state=collapsed}}
{{తెలంగాణ సాహిత్యం}}
{{వరంగల్ జిల్లా విషయాలు}}
[[తెలుగు రచయితల జాబితా]]
 
{{Authority control}}