గన్నవరపు నరసింహ ముర్తి: కూర్పుల మధ్య తేడాలు

Created page with ' '''గన్నవరపు నరసింహ మూర్తి''' గన్నవరపు నరసింహ మూర్త్తి ఇతను తెల...'
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం అజ్ఞాత సృష్టించిన పేజీ విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ
 
చి {{మూలాలు లేవు}}
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{మూలాలు లేవు}}
'''గన్నవరపు నరసింహ మూర్తి'''
గన్నవరపు నరసింహ మూర్త్తి ఇతను తెలుగు లొ ప్రముఖ రచయిత.సుమారు 350 కధలు,8 నవలలు,పత్రికలలొ వ్యాసాలు వ్రాసారు. ఇతను విజయనగరము జిల్ల బొబ్బిలి దగ్గర కుసుమూరు గ్రామము లొ జన్మించారు.తల్లి సీతాలక్ష్మి,తంద్రి వెంకటరమన మూర్తి. ఇతను సివిల్ ఇంజినీరింగు లొ డిగ్రీ,ఏంటెక్ చదివారు. రైల్వె లొ జాయింట్ జనరల్ మెనెజర్ గా పనిచెస్థునారు. ఇప్పటిదాకా 1.గంధం చెట్టు 2.గాలివాన 3.వుడుతా భక్తి 4.వీణా వేదనం 5.తూర్పు పదమర 6.గమ్యం కధ సంపుటాలు మరియు 1.మట్టి మనుషులు 2.అగ్ని పధం నవలలు ప్రచురించ బడ్డాయి.