ప్రతిజ్ఞ (1953 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

1,912 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
విస్తరణ
చి (→‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు)
(విస్తరణ)
|
imdb_id = 0300363}}
ప్రతిజ్ఞ 1953 నవంబరు 27న విడుదలైన తెలుగు సినిమా. రోహిణి పిలిమ్స్ బ్యానర్ కింద హెచ్.ఎం.రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు వై.ఆర్.స్వామి దర్శకత్వం వహించాడు. కాంతారావు, రాజనాల, గుమ్మడి వెంకటేశ్వరరావులు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు టి.ఏ.కళ్యాణ రామన్ సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/GYQ|title=Prathignya (1953)|website=Indiancine.ma|access-date=2021-03-31}}</ref>
 
== తారాగణం ==
 
* కాంతారావు
* రాజనాల
* గుమ్మడి వెంకటేశ్వరరావు
* సుదర్శనం
* మాస్టర్ మధు
* సావిత్రి గణేశన్
* గిరిజ
* టి.వి.రమణారెడ్డి
* సారంగపాణి
* జయలక్ష్మి
 
== సాంకేతిక వర్గం ==
 
* నిర్మాత:హెచ్.ఎం.రెడ్డి
* ఛాయగ్రహణం:డి.లక్ష్మీనారాయణ
* ఎడిటర్: ఎస్.పి.ఎన్.కృష్ణ
* స్వరకర్త: టి.ఎ.కళ్యాణరామన్
* సంభాషణలు:మల్లాది కృష్ణశర్మ
* కళాదర్శకుడు: ఎల్.వి.మండ్రే
* నృత్య దర్శకుడు:ఎ.కె.ఛోప్రా,వెంపటి
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
== బాహ్య లంకెలు ==
 
* {{IMDb title|id=tt0300363}}
{{మొలక-తెలుగు సినిమా}}
 
1,31,418

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3162424" నుండి వెలికితీశారు