సుడోకు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
|url=http://www.saidwhat.co.uk/sudokus/sudokufaq.php
|title=సుడోకు --సాధారణ ప్రశ్నలు
|accessdate=2006-10-06}}</ref>. సుడోకు [[జపాన్]]కు చెందిన ప్రహేళికా ప్రచురణకర్త అయిన [http://en.wikipedia.org/wiki/Nikoli నికోలాయి] కో లిమిటెడ్ కు ట్రేడ్ మార్క్ కూడా.<ref name=trademark>{{cite web | url = http://www.nikoli.co.jp/en/puzzles/sudoku/index_text.htm | title = నికోలాయి చరిత్రలో సుడోకు చరిత్ర | accessmonthday access-date= సెప్టెంబరు 2006-09-24 | accessyear = 2006 | author = నికోలాయి | work = అధికారిక నికోలాయి వెబ్‌సైటు | access-date = 2007-02-19 | archive-url = https://web.archive.org/web/20080412102523/http://www.nikoli.co.jp/en/puzzles/sudoku/index_text.htm | archive-date = 2008-04-12 | url-status = dead }}</ref> సుడోకు ప్రహేళికలో అంకెలు ఒక సౌలభ్యము మాత్రమే. అంకెలే కాకుండా ఇతర చిహ్నాలు కూడా వాడుకోవచ్చు. (ఉదా:- రంగులు, వివిధ రూపాలు/ఆకారాలు, అక్షరాలు, బేస్ బాల్ గుర్తులు వంటి వాటిని నియమాలు మార్చకుండా అంకెలకు బదులు వాడుకోవచ్చును)
 
సుడోకు ప్రహేళికలో అత్యంత ఆకర్షణీయ అంశం నియమాలు చాలా సరళముగా ఉండటం. కానీ, పరిష్కారము కనుక్కోవడానికి వాడే తర్కపు సరళి మాత్రము చాలా క్లిష్టముగా ఉండే అవకాశం ఉంది. ప్రహేళిక ఎంత క్లిష్టముగా ఉండాలి అనే నిర్ణయము ప్రహేళికను తయారు చేసేవారు పరిష్కరించేవారిని బట్టి నిర్ణయించుకోవచ్చు. [[కంప్యూటరు]] సహాయముతో కోట్లాది ప్రహేళికలను తయారు చెయ్యడము చాలా తేలిక కావున, సాధారణంగా అత్యంత సులువు దగ్గర నుండి అత్యంత కఠినం వరకు విభిన్న స్థాయిలలో ప్రహేళికలను తయారు చేస్తారు. చాలా వెబ్ సైట్స్ లో ఈ ప్రహేళికలు ఉచితముగా కూడా దొరుకుతాయి.
"https://te.wikipedia.org/wiki/సుడోకు" నుండి వెలికితీశారు