మూస చర్చ:ఈ వారం వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
::: ఇలా ఇటీవలి మార్పుల్లో ప్రత్యేక లింకు ఏర్పాటుచేయడం వల్ల ప్రయోజనకరం అనుకుంటే అలా చేద్దాం. కానీ, దీని కోసం ప్రత్యేకమైన నక్షత్రం పెట్టవద్దని నా సూచన. అలానే ప్రదర్శిత వ్యాసాలు అని వేరే పేరు కూడా అనవసరం. అసలంటూ ఈవారం వ్యాసాలు అన్న పేరు ఉంది కాబట్టి, ఆ పేరిట ఒక వర్గంతో ఈ పనిచేయగలిగితే బావుంటుంది. వర్గం వల్ల పని కాదనుకుంటే ఒక చిన్న మూస పేజీలో ఇది ఈవారం వ్యాసంగా ప్రదర్శితమైందన్నది కింద వచ్చేలా చేర్చి (నిజానికి ఇలాంటి మూస ఇప్పటికే చర్చ పేజీల్లో ఉండడం కద్దు, వాటి ద్వారా పని జరిగించడం అసాధ్యమా?) పనిచేయించుకోవడం మధ్యమం. ఇందుకైనా రచ్చబండలో ప్రత్యేకంగా ఒక చర్చ పెట్టి, వ్యాసం పేజీలో ఇలా ఉండడం ఎంతవరకూ ఆమోదనీయమని నిర్ణయించుకునే ముందుకు పోదాం. నా అభిప్రాయంలో ఇప్పటికే ఈవారం వ్యాసాలను సూచిస్తూ చాలా ఫ్రేమ్‌వర్క్ ఉంది. అదే వాడి చేయడం మంచిది. నాణ్యతా కొలబద్దలో ఈవారం వ్యాసాలన్నీ ఎక్కడెక్కడో ఉన్నప్పుడు అందుకోసం ప్రత్యేకమైన నక్షత్రం చేర్చడం, అది కూడా ఇటీవలి మార్పుల్లో ఒక ప్రత్యేక లింకుతో వడపోయడం కోసం ఆ నక్షత్రం చేర్చడం, సరికాదు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 06:57, 28 మార్చి 2021 (UTC)
::::@[[వాడుకరి:Pavan santhosh.s|Pavan santhosh.s]] గారు, ఇప్పటికే వున్న ఫ్రేమ్ వర్క్ తో చేయటం నాకు తెలిసినంతవరకు కుదరదు. <nowiki>{{ఈ వారం వ్యాసం}}</nowiki> మూస ద్వారా గాని, దాని వలన వచ్చే వర్గాల ద్వారా కాని కుదరదు. చర్చలు <nowiki>{{tl|సహాయం కావాలి}}</nowiki> మూసతో ఏ చర్చా పేజీలోనైనా చేయవచ్చు. రచ్చబండలో చేయడం వలన ప్రత్యేక ఉపయోగం ఉందనిపించుటలేదు. వికీపీడియాలో కొంతవరకైనా మెరుగైన వ్యాసాలను వ్యాసరూపులో గుర్తించడం దీని ముఖ్యోద్ధేశం కావున <nowiki>{{tl|ప్రదర్శన వ్యాసం}}</nowiki> తప్పదు అని నాకు అనిపిస్తుంది. దానివలన సమస్యలేమైనా వుంటే తెలపండి, లేక ఆ ఉద్దేశ్యం నేరవేరడానికి పరిష్కారం తెలపండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 23:49, 31 మార్చి 2021 (UTC)
::::: {{Ping|Arjunaraoc}} గారూ, "వికీపీడియాలో కొంతవరకైనా మెరుగైన వ్యాసాలను వ్యాసరూపులో గుర్తించడం దీని ముఖ్యోద్ధేశం" అంటున్నారు. ఇవి మెరుగైనవో కావో తెలియదు మనకు. అందుకు సమీక్ష మార్గం. కాబట్టి, కొత్తగా ఒక నక్షత్రం ఇవ్వడానికి నేను వ్యతిరేకిని. "ఇప్పటికే వున్న ఫ్రేమ్ వర్క్ తో చేయటం నాకు తెలిసినంతవరకు కుదరదు." అంటే వ్యాసంలో ఒక మూస ఉంటే తప్పించి సాధ్యం కాదని మీరంటున్నారా? అలాగైతే ఆ మూస పేరులో "ఈవారం వ్యాసం" అన్న పదబంధాన్ని ఉండనిచ్చి, నక్షత్రం రూపంలో కాకుండా వ్యాసంలో ఉండేలా ఒకటేదైనా తయారుచేసుకుందాం. మీరు ఆశిస్తున్న ప్రత్యేకమైన లింకు ద్వారా వడపోత సాధించడానికి నేను సూచించే మార్గం. ఇది కొన్ని వందల వ్యాసాల్లో మార్పుచేర్పులు జరిగే ఒక ప్రతిపాదన. మీరొక కొత్త మూసను వందల పేజీల్లో చేర్చాలని కోరుతున్నారు. అంతేనా? అవి నాణ్యమైనవని సూచించే నక్షత్రం ఇవ్వడం కూడా మీ ప్రతిపాదనలో ఉంది. ఇదేమీ చిన్న సంగతి కాదు. కాబట్టి, విస్తృతమైన సముదాయానికి తెలియపరిచి వారి నుంచి వచ్చిన ఏకాభిప్రాయం ద్వారా చేయడం మాత్రమే ఇందుకు మార్గం. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 04:47, 1 ఏప్రిల్ 2021 (UTC)
Return to "ఈ వారం వ్యాసం" page.