ఎచ్చెర్ల శాసనసభా నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
కొత్త పేజీ: === ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గము వివరాలు === ఎచ్చెర్ల శాసనసభ లో ఎచ...
(తేడా లేదు)

11:38, 27 జూన్ 2008 నాటి కూర్పు

ఎచ్చెర్ల శాసనసభ నియోజకవర్గము వివరాలు

ఎచ్చెర్ల శాసనసభ లో ఎచ్చెర్ల మన్డలము,రణస్థలం మండలము, పొందూరు మండలము ,లావేరు మండలం, కలిసి ఉన్నచి. ఈ నియోజకవర్గము లో పెద్ద పట్నములు లేవు. పొందూరు ఖాధీ వస్త్రములకు ప్రసిద్ధి.


ఎచ్చెర్ల శాసనసభ జనాభా
ఎచ్చెర్ల మండలము రణస్థలం మండలము పొందురు మండలము లావేరు మండలము మొత్తము
82,051 77,436 73,175 67,344 3,00,006


  • మొత్తము ఒటర్లు = 1,75,613
  • పురుషులు : 86,806
  • స్త్రీలు : 87,807


ఎచ్చెర్ల శాసనసభా అభ్యర్దులు.
కాల వ్యవధి గెలిచిన అభ్యర్దుని పేరు పార్టి ఓడిపోయిన ఆభ్యర్ది పేరు పార్టీ మొత్తము ఓట్లు పోలైన ఓట్లు గెలిచిన అభ్యర్ది ఓట్లు ఓడిన అభ్యర్దిోట్లు మెజారిటీ
2004- ప్రస్తుతం కోండ్రు మురళిమోహన్ కాంగ్రెస్ శ్రీమతి కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం 1,75,613 1,12,085 58,676 52,987 5,689
1999 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం కోండ్రు మురళి మోహన్ కాంగ్రెస్ 1,45,554 1,02,466 54,162 43,372 10,790
1994 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం జంపు లచ్చయ్య (కా),గర్భాపు శాంతకుమార్(బి) కాంగ్రెస్ ,బిజెపి 1,31,332 96,365 59,934 29,179 ,2,157 30,755
1989 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం బొడ్డేపల్లి నరసింహులు(కా),చివికి అసిరప్పడు(ఇ) కాంగ్రెస్ ,ఇండిపె. 1,23,520 86,840 46,883 28.302; 2,356 18,581
1985 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం విజయలక్ష్మి (కా),గుడివాడ అప్పారావు(ఇ) కాంగ్రెస్ ,ఇండిపె 99,138 62,926 43,191 16,244 ;1,515 26,947
1983 కావలి ప్రతిభా భారతి తెలుగుదేశం యామాల సూర్యనారాయణ కాంగ్రెస్ 90270 63518 40894 15832 25062
ఎచ్చెర్ల శాసనసభ-నియోజకవర్గం కుల విశ్లేషణ :
కాపు/తెలగ ఒంటరి వెలమ కాళింగ ఎస్సీ బెస్త/పల్లి/గండ్ల యాదవ/గొల్ల రెడ్డిక/కొంపర ఎస్టీ వైశ్య బలిజ శ్రీశయన ఒడ్డెర/ఒడ్డ రజక/చాకలి దేవాంగ మిగతా
30169 9529 13063 14750 7019 5595 13617 271 3261 9733 2949 216 4220 2069 30919


మూలము : కలక్టర్ ఆఫీసు శ్రీకాకుళం , సేకరణ : డా.శేషగిరిరావు (శ్రీకాకుళం)