ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం: కూర్పుల మధ్య తేడాలు

చి add reference
పంక్తి 44:
 
==కమీషనర్==
2016 ఏప్రిల్ 1 న న రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా నివృత్త ఐఎఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియమించబడ్డాడు.<ref>{{Cite web|url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/ramesh-kumar-takes-over-as-sec-of-andhra-pradesh/article8423183.ece|title=Ramesh Kumar takes office as new Andhra SEC|website=The Hindu|date=2016-04-01|access-date=2021-01-23}}</ref> 2020 మార్చి లో MPTC/ZPTC, పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు ప్రారంభం తర్వాత కరోనా కారణంగా నిమ్మగడ్డ నిర్ణయం మేరకు ఎన్నికలు నిలిపివేయబడ్డాయి. ఇది రాష్ట్రప్రభుత్వ కోరికకు వ్యతిరేకంగా వుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమీషనర్ పదవికాలాన్ని మూడు సంవత్సరాలకు పరిమితం చేసి, నివృత్త హైకోర్టు న్యాయమూర్తి నియమించాలని ఆర్డినెన్స్ చేసి, నిమ్మగడ్డను అర్ధంతరంగా విధులనుంచి తప్పించి న్యాయమూర్తి కనగరాజ్ ను నియమించింది. దీనిగురించి హైకోర్టు, సుప్రీంకోర్టులలో వివాదం నడచి, హైకోర్టు ఉత్తర్వుమేరకు (సుప్రీంకోర్టు ఉత్తర్వులకు లోబడి) నిమ్మగడ్డను మరల నియమించారు.<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-govt-again-appointed-nimmagadda-ramesh-kumar-as-state-election-commissioner-273618.html|title=అర్ధరాత్రి ఉత్తర్వులు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ పునర్నియామకం..|website=వన్ ఇండియా|date=2020-07-31|access-date=2021-01-23}}</ref> నిమ్మగడ్డ పదవీ విరమణ అనంతరం, 2021 ఏప్రిల్ 1 న నీలం సాహ్నీ పదవి చేపట్టారు. <ref name="neelam"/>
 
==విధులు==