ప్యాసా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: ఉర్దూఉర్దూ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 45:
 
2004లో, ప్యాసా సౌండ్-ట్రాక్ ను, [[:en:British Film Institute|బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్]] మేగజైన్ వారు, [[:en:Sight & Sound|సైట్ అండ్ సౌండ్]]వారి "ద బెస్ట్ మ్యూజిక్ ఇన్ ఫిల్మ్" అని ఎంపిక చేశారు.<ref>{{cite web|title=The Best Music in Film|author=Olivier Assayas|publisher=''[[Sight & Sound]]''|date=September 2004|url=http://www.bfi.org.uk/sightandsound/filmmusic/detail.php?t=d&q=6|accessdate=2009-04-26|website=|archive-url=https://web.archive.org/web/20090505210439/http://www.bfi.org.uk/sightandsound/filmmusic/detail.php?t=d&q=6|archive-date=2009-05-05|url-status=dead}}</ref>
 
==సినిమాకు మూలం==
* [[హిమాచల్ ప్రదేశ్]]కు చెందిన కవి, రచయిత అయిన ప్రేమ్ చంద్రశేఖర్ 'ప్రేమ్' రచించిన కథ. ప్రాథమికంగా ఇది ఇతడి స్వీయచరిత్ర. ఇతను 1950లో ఈ పుస్తకాన్ని బాలీవుడ్ కు తీసుకెళ్ళాడు. 500 రూపాయలకు ఈ కథను అమ్మేశాడు. ఆతరువాత ఇతడు అనేక హిందీ, ఉర్దూ పుస్తకాలు వ్రాసి ముద్రించాడు. 2002లో మరణించాడు. కానీ ఇతడి రచనయైన ప్యాసాకు పారితోషికంగా ఏసహాయం పొందలేక పోయాడు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్యాసా" నుండి వెలికితీశారు