వల్లభాపురం జనార్ధన: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Vallabhapuram Janardhan Books.jpg|thumb|వల్లభాపురం జనార్ధన్ పుస్తకాలు]]
 
 
'''[[వల్లభాపురం జనార్ధన]]''' అభ్యుదయ కవి. వివిధ ఛందస్సులలో అనేక పద్యాలు కూడా రాశారు. తెలుగు పండితులుగా పనిచేసి, పదవీ విరమణ పొందారు. [[మహబూబ్ నగర్ జిల్లా|పాలమూరు జిల్లా]] కవులలో ఈయన ఒకరు. ఇతను వామపక్ష భావ జాలంతో రచనలు చేశారు. వీరి కవితలు అనేక పత్రికలలో, సంకలనాలలో చోటును సంపాదించుకున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా ప్రజా సాహితీ జిల్లా బాధ్యులుగా అనేక సాహితీ కార్యక్రమాలను నిర్వహించారు. వీరు [[పహారా కాస్తున్న రాత్రి]] అను కవితా సంకలనాన్ని వెలువరించారు.
"https://te.wikipedia.org/wiki/వల్లభాపురం_జనార్ధన" నుండి వెలికితీశారు