మధ్వాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
మూలాలు కూర్పు
పంక్తి 15:
|footnotes=
}}
'''మధ్వాచార్యులు''' [[ద్వైతం|ద్వైత]] వేదాంతాన్ని బోధించిన మతాచార్యులు. '''పూర్ణప్రజ్ఞ''', '''ఆనందతీర్థ''', అని కూడా పిలువబడి హిందూమతాన్ని ఉద్ధరించిన [[త్రిమతాచార్యులు|త్రిమతాచార్యు]]లలో మూడవ వారు. సమకాలీన హిందూమతం ఆలోచనా సరళిపై ప్రభావం కలిగిన సిద్ధాంతవేత్త ఆది మధ్వాచార్యులు. క్రీసా.శ. 1238–1317 మధ్య కాలంలో మధ్వాచార్యులు జీవించారని ఒక అంచనా కాని ఈ విషయమై ఇతర అభిప్రాయాలున్నాయి. మధ్వాచార్యులు, [[హనుమంతుడు]], [[భీమసేనుడు|భీముడు]] అనంతరముఅనంతరం వాయు దేవునకు తృతీయ అవతారమని నమ్మకం ఉంది.
 
==పుట్టుక / బాల్యముబాల్యం==
మద్వాచార్యులు [[ఉడిపి]] వద్ద నున్న పాజక గ్రామంలో క్రీసా.శ. 1238 సంవత్సరంలో [[విజయదశమి]] రోజున జన్మించారు. మధ్వాచార్యుని జీవిత కథను రచించినది నారాయణ పండితాచార్యులు. అతను తల్లిదండ్రుల పేర్లను మధ్యగేహ భట్ట, వేదవతి లుగా పేర్కొన్నారు. అతనుకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో '''పూర్ణప్రజ్ఞ''', '''ఆనందతీర్థ''', '''మధ్వాచార్యులు''' అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు.
 
బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవాడు. పదకొండేళ్ళ పిన్న వయసులోనే సన్యాసం వైపు ఆకర్షితుడయ్యాడు. ఉడుపిఉడిపి సమీపంలో నివసిస్తున్న, ఆకాలంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన అచ్యుతప్రజ్ఞ అనే గురువు ద్వారా సన్యాస దీక్షను స్వీకరించాడు. అప్పుడే అతను పేరు పూర్ణప్రజ్ఞుడుగా మారింది.
 
ఒక నెల తరువాత ఓ తర్క శాస్త్ర పండితుల బృందాన్ని తన వాదనా పటిమతో ఓడించాడు. అతను ప్రజ్ఞకు అబ్బురపడిన అచ్యుతప్రజ్ఞ అతను్నుఅతనిని వేదాంత పరమైన అంశాలపై [[అధిపతి]]గా నియమించి ఆనందతీర్థ అనే బిరుదు కూడా ఇచ్చాడు.
 
==దక్షిణభారత యాత్ర==
యుక్తవయస్సులో ఉండగానే మధ్వాచార్యుడు [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశమంతా]] పర్యటించాలని సంకల్పించాడు. అనంతశయన, [[కన్యాకుమారి]], [[రామేశ్వరం]], [[శ్రీరంగం]] మొదలైన క్షేత్రాలను సందర్శించాడు. ఎక్కడికి వెళ్ళినా తాను తెలుసుకున్న తత్వాన్ని ప్రజలకు ఉపన్యాసాల రూపంలో తెలియజెప్పేవాడు. మూఢనమ్మకాల్ని వ్యతిరేకించాడు. వాటిని ఆధ్యాత్మికతతో ముడిపెట్టకూడదని భావించాడు. అలా అతను ప్రబోధించిన తత్వం దేశవ్యాప్తంగా పండితుల్లో చర్చలు రేకెత్తించగా సనాతన వాదుల నుంచి వ్యతిరేకత కూడా ఎదురైంది. కానీ అయన వేటికీ చలించలేదు. యాత్ర పూర్తి చేసుకుని [[ఉడిపి|ఉడుపి]] చేరుకోగానే [[భగవద్గీత]] పై తన భాష్యాన్ని రాయడం ప్రారంభించాడు.[[పుట్టిగె మఠం (ఉడిపి)|పుట్టిగే మఠంలో]] పూజించే పాండురంగ (విఠల్) ప్రధాన విగ్రహాలను ఉపవేంద్ర తీర్థకు మధ్వాచార్య ఇచ్చాడు.<ref>{{Cite web|url=https://web.archive.org/web/20110727000654/http://krishnabrunda.org/php/PuthigeMatha.php|title=Shree Krishna Brundavanam - Puthige Mutt|date=2011-07-27|website=web.archive.org|access-date=2021-04-02}}</ref>
 
==రచనలు==
పంక్తి 51:
 
==ద్వైత వాదం==
జీవుడు వేరు, బ్రహ్మముబ్రహ్మం వేరు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.
 
భక్తి ఒక్కటే ముక్తిదాయకం. అది జ్ఞానపురస్కృతమైన భక్తి అయి ఉండాలి. ముక్తి నాలుగు విధాలు:
పంక్తి 63:
 
==నిర్యాణం==
మధ్వాచార్యుడు తన 79వ ఏట, క్రీసా.శ.1317లో శిష్య సమేతంగా బదరినారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా ఉత్తర బదరిని చేరుకొని వ్యాసభగవానుని కైంకర్యాలాలో నిమగ్నమైపోయారు.
 
{{భారతీయ తత్వశాస్త్రం}}
"https://te.wikipedia.org/wiki/మధ్వాచార్యులు" నుండి వెలికితీశారు