టి.రుక్మిణి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 1:
'''టి.రుక్మిణి''' (1936-2020) కర్ణాటక వాయులీన విద్వాంసురాలు.
==విశేషాలు==
తిరువేంగడం రుక్మిణి [[కర్ణాటక]] రాష్ట్రం, [[శివమొగ్గ]] పట్టణంలో [[1936]] [[నవంబర్ 27]]వ తేదీన జన్మించింది. ఈమె ఆర్.ఆర్.కేశవమూర్తి, [[లాల్గుడి జయరామన్|లాల్గుడి జయరామన్]]ల వద్ద వాయులీనా వాద్య సంగీతాన్ని అభ్యసించింది. [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]] వద్ద గాత్ర సంగీతాన్ని నేర్చుకుంది. ఈమె తన 16వ యేట [[టి.ఆర్.మహాలింగం]] కచేరీకి వాయులీన సహకారం అందించడంతో తన ప్రదర్శనను ప్రారంభించి 65 సంవత్సరాలకు పైగా అనేక కచేరీలు నిర్వహించింది. ఈమె ఐదు తరాల సంగీత విద్వాంసులకు వాద్య సహకారం అందించడమే కాక సోలో ప్రదర్శనలు కూడా అనేకం చేసింది. ఈమె [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], [[టి.కె.రంగాచారి]], [[వోలేటి వెంకటేశ్వర్లు]], రామనాథ కృష్ణన్, [[డి.కె.పట్టమ్మాళ్]], [[డి.కె.జయరామన్]], [[చెంబై వైద్యనాథ భాగవతార్]], [[సుందరం బాలచందర్]], [[ఎం.డి.రామనాథన్]], [[ఎం.ఎల్.వసంతకుమారి]], [[ఎం.ఎస్. సుబ్బులక్ష్మి]], [[టి.ఆర్.సుబ్రహ్మణ్యం]], [[సిక్కిల్ సిస్టర్స్]] వంటి అగ్రశ్రేణి సంగీత కళాకారుల కచేరీలలో పాల్గొన్నది. ఈమె వాయులీన ప్రదర్శనలే కాక గాత్ర సంగీత ప్రదర్శనలు కూడా చేసింది. పద్మలోచన నాగరాజన్, [[వైజయంతిమాల బాలి]] వంటి భరతనాట్య కళాకారిణుల నాట్యప్రదర్శనలలో గాత్రాన్ని అందించింది. [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]]తో కలిసి గాత్ర సంగీత కచేరీలు నిర్వహించింది. ఈమె భారతదేశంలోనే కాక ప్రపంచంలోని అనేక దేశాలలో తన ప్రదర్శనలు ఇచ్చింది.
మైలాపూరులోని "శ్రీత్యాగరాజ సంగీత విద్వత్సమాజం"కు ఉపాధ్యక్షురాలిగా ఆరు సంవత్సరాలు సేవలను అందించింది. ఈమె ఆకాశవాణిలో వయోలిన్, గాత్ర సంగీత విభాగాలు రెండింటిలోను ఏ గ్రేడు కళాకారిణిగా అనేక కార్యక్రమాలను చేసింది. ఈమె వర్ణాలను, తిల్లానాలను స్వరపరచడమే కాక సుబ్రహ్మణ్యభారతి గీతాలకు, పురందరదాసు పదాలకు, తిరుప్పావై, ఇతర పాశురాలకు రాగాలను సమకూర్చింది.
A student of Rukmini had a lot to imbibe. A patient teacher, she extended maternal affection towards all her disciples. On stage, she was most encouraging. She put me at ease whenever I sat beside her to accompany. If the presence of stalwarts made me nervous because of which I erred, she would step in to erase the tension in one gentle reassuring stroke. She was such a dedicated teacher, her blessings will continue to guide her students.▼
▲Rukmini also provided vocal support for the Bharatanatyam performances of Padmalochana Nagarajan and Vyjayanthimala Bali in India and abroad. Rukmini served the Sri Thiagaraja Sangeetha Vidwath Samajam (Mylapore) as vice-president for six years. Other than the State and Central Government recognitions (Kalaimamani and Sangeet Natak Akademi), she was adorned by awards such as Sangita Kala Acharya and Sangeetha Choodamani.
▲A student of Rukmini had a lot to imbibe. A patient teacher, she extended maternal affection towards all her disciples. On stage, she was most encouraging. She put me at ease whenever I sat beside her to accompany. If the presence of stalwarts made me nervous because of which I erred, she would step in to erase the tension in one gentle reassuring stroke. She was such a dedicated teacher, her blessings will continue to guide her students.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
|