రామకృష్ణ మఠం: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ రామకృష్ణ మఠము ను రామకృష్ణ మఠం కు తరలించారు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Ramakrishna math Emblem.jpg|thumb|widthpx]]
'''రామకృష్ణ మఠముమఠం''', అనేది 19వ శతాబ్దానికి చెందిన [[బెంగాల్]]కు చెందిన ఆధ్యాత్మికవేత్త [[రామకృష్ణ పరమహంస]] పురుషుల కోసం ఏర్పాటు చేసిన సన్యాసాశ్రమం పేరు. దీనికి అనుబంధ సంస్థయైన [[రామక్రిష్ణ మిషన్]], ఆయన ప్రియశిష్యుడైన [[స్వామీ వివేకానంద]] ఆయన తత్వాలను వ్యాప్తి చేయడానికి స్థాపించిన ఆధ్యాత్మిక సంస్థ.ఈ రెండు సంస్థల ప్రధాన కార్యాలయాలు [[పశ్చిమ బెంగాల్]] లోని [[బేలూర్]] మఠం దగ్గర ఉన్నాయి. రామకృష్ణ మిషన్ ను [[మే 1]], [[1897]]లో స్థాపించడం జరిగింది. ఇవి రెండూ న్యాయపరంగా, ఆర్థిక పరంగా రెండు ప్రత్యేక సంస్థలైనప్పటికీ, చాలా కార్యక్రమాలను కలిసే రూపొందిస్తాయి, కాబట్టి వీటిని జంట సంస్థలుగా పరిగణించవచ్చు. ఈ జంట సంస్థల ప్రధాన లక్ష్యం సర్వమత సామరస్యం, సామాజిక సమానత్వం, వెల్లివిరియడం. [[జాతి]], వర్గ, [[కులం|కుల]], [[మతము|మత]], ప్రాంతీయ, లింగ భేదాలు లేకుండా మానవాళి సుఖశాంతులతో జీవించడం, మానవుని సర్వతోముఖాభివృద్ధి. దీనికి భారతదేశంలో, విదేశాలలో 166 కార్యాలయ శాఖలున్నాయి.<ref>{{Cite web |url=http://www.belurmath.org/home.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-10-09 |archive-url=https://web.archive.org/web/20081205144450/http://www.belurmath.org/home.htm |archive-date=2008-12-05 |url-status=dead }}</ref>
== గురించి==
[[బొమ్మ:RamakrishnamathHyd.jpg.jpg|right|thumb|250px|హైదరాబాదులో గల రామకృష్ణ మఠం]]
"https://te.wikipedia.org/wiki/రామకృష్ణ_మఠం" నుండి వెలికితీశారు