ఆర్.ఆర్.కేశవమూర్తి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:20th-century violinists ను తీసివేసారు; వర్గం:సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీతలు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి) |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 19:
| notable_works =
}}
'''ఆర్.ఆర్.కేశవమూర్తి''' (1913-2006) ఒక భారతీయ వాయులీన విద్వాంసుడు.
==విశేషాలు==
ఇతడు కర్ణాటక రాష్ట్రం, హసన్ జిల్లా రుద్రపట్టణకు చెందిన వాడు. ఇతడు వాయులీన విద్వాంసుడైన తన తండ్రి రామస్వామయ్య వద్ద మొదట సంగీతం నేర్చుకున్నాడు. తరువాత బిడారం కృష్ణప్ప వద్ద శిక్షణ పొందాడు. ఇతడు గాత్రంలోను, వయోలిన్ వాద్యంలోను సమానమైన నైపుణ్యం సాధించాడు. [[తిరుమకూడలు చౌడయ్య]] కనిపెట్టిన ఏడుతీగల వయోలిన్ ఉపయోగించడంలో పేరు గడించాడు. ఇతడు కన్నడ, తెలుగు, తమిళం, సంస్కృతం, హిందీ భాషలలో ప్రావీణ్యం సంపాదించాడు.
ఇతని శిష్యులలో [[టి.రుక్మిణి]], భువనేశ్వరయ్య, ఎం.ఎస్.కృష్ణవేణి, అనూర్ రామకృష్ణ,<ref>{{cite news|title=R.R. Keshava Murthy passes away|url=http://www.hindu.com/2006/10/25/stories/2006102502970400.htm|accessdate=4 December 2010|newspaper=The Hindu|date=25 October 2006}}</ref>మీనాక్షి రవి, జ్యోత్స్న శ్రీకాంత్, మైసూర్ సంజీవకుమార్<ref>{{cite web|last=herald|first=deccan|title=Jyotsna Srikanth|url=http://www.deccanherald.com/content/153581/a-blend-beats.html|publisher=Deccanherald|accessdate=11 July 2011}}</ref>, నళినమోహన్, జ్యోత్స్న మంజునాథ్, నిఖిల్ జోషి, నాగరత్న సదాశివ మొదలైన వారున్నారు. ఇతడు సంగీత సంబంధమైన అనేక గ్రంథాలు రచించాడు. వయోలిన్ గురించి అనేక పత్రాలు సమర్పించాడు.<ref>{{cite web|last=Swarasindhu|title=RR Keshavamurthy|url=http://www.swarasindhu.in/swarasindhu/showDetails.do?table=Artist&id=117|work=Web Research and Articles|publisher=Swarasindhu|accessdate=11 July 2011|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20120321052911/http://www.swarasindhu.in/swarasindhu/showDetails.do?table=Artist&id=117|archivedate=21 March 2012}}</ref>
==పురస్కారాలు==▼
*Kanaka Purandara Prashasthi in 1993<ref>{{cite web|title=Kanaka Purandara Award Winners p521|url=http://www.karunadu.gov.in/gazetteer/HandbookKarnataka2010/Chapter%20XIII%20CULTURE.pdf|work=Karnataka Handbook 2010|publisher=Government of Karnataka|accessdate=4 December 2010|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20111008075154/http://www.karunadu.gov.in/gazetteer/HandbookKarnataka2010/Chapter%20XIII%20CULTURE.pdf|archivedate=8 October 2011}}</ref>▼
*[[Sangeet Natak Akademi Award]]<ref>{{cite web|title=Sangeet Natak Akademi Puraskar (Akademi Awards)|url=http://www.sangeetnatak.org/sna/awardeeslist.htm#CarnaticVeena|publisher=Sangeet Natak Akademi|accessdate=4 December 2010|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20120217185616/http://www.sangeetnatak.org/sna/awardeeslist.htm#CarnaticVeena|archivedate=17 February 2012}}</ref>▼
▲==పురస్కారాలు, బిరుదులు==
*వీణ శేషణ్ణ స్మారక పురస్కారం
▲*
▲*[[
* సంగీత సాహిత్య శిరోమణి
* సంగీత విద్యాసాగర
* సంగీత శాస్త్ర ప్రవీణ
* సంగీత కళారత్న
* నాద భీష్మ విద్వాన్
==మూలాలు==
{{reflist}}
|