శాసనసభ సభ్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మూలాలు సమీక్షించండి}}
 
'''శాసనసభ సభ్యుడు''' ('''ఎమ్మెల్యే''') భారత [[ప్రభుత్వం|ప్రభుత్వ]] [[భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు|వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన]] [[చట్టసభలు|శాసనసభకు]] జరిగిన ఎన్నికలలో శాసనసభ నియోజకవర్గ ఓటర్లు ఎన్నుకున్న ప్రతినిధిని శాసన సభ్యుడు లేదా శాసనసభ సభ్యుడు (ఎంఎల్ఎ) అని అంటారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం నుండి, ప్రజలు ఒక [[ప్రతినిధి|ప్రతినిధిని]] ఎన్నుకుంటారు.ఎన్నికైన ప్రతినిధులు ఆరాష్ట్ర శాసనసభ సభ్యుడవుతారు.ఈ [[శాసనసభ్యుడు]] తను ఎన్నుకోబడిన శాసనససభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. భారతదేశంలో ద్విసభలు ఉండే శాసనసభ సభ్యులు, [[భారత పార్లమెంటు]] (దిగువ సభ) లోక్‌సభలో ప్రతి పార్లమెంటు సభ్యుడికి (ఎంపి) ప్రతి రాష్ట్రానికి ఏడు నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉంటారు.[[కేంద్రపాలిత ప్రాంతం|భారత కేంద్రపాలిత ప్రాంతాలైన]], [[ఢిల్లీ]] [[శాసనసభ]], [[జమ్మూ కాశ్మీరు|జమ్మూ కాశ్మీర్]] శాసనసభ, [[పుదుచ్చేరి]] శాసనసభ ఈ మూడు రాష్ట్రాలలో ఏకసభ్య శాసనసభ సభ్యులు కూడా ఉన్నారు.
 
"https://te.wikipedia.org/wiki/శాసనసభ_సభ్యుడు" నుండి వెలికితీశారు