1,35,071
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
'''చంద్రరేఖా విలాపం''' అనేది హాస్యరస [[బూతు]] ప్రబంధం. దీనిని 18వ [[శతాబ్దము|శతాబ్దం]]లో [[పిఠాపురం]]కు చెందిన [[కూచిమంచి తిమ్మకవి]] తమ్ముడు [[కూచిమంచి జగ్గకవి]] వ్రాశాడు. [[పుదుచ్చేరి]] లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని నిషేధించిందట. దీనిని చంద్రలేఖా విలాసం పేరుతో తరువాత విడుదల చేశారుట.{{ఆధారం}}
ఇది హాస్య కథ ప్రబంధం. ఈ గ్రంధాన్ని మితిమీరిన శృంగార అంశాలున్నందువల్ల ప్రభుత్వం దీనిని నిషేధించింది. 1922లో కామ గ్రంథమాల వారు పుదుచ్ఛేరి నుండి ప్రచురించారు.
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:తెలుగు కావ్యములు]]
|