చంద్రరేఖా విలాపం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
'''చంద్రరేఖా విలాపం''' అనేది హాస్యరస [[బూతు]] ప్రబంధం. దీనిని 18వ [[శతాబ్దము|శతాబ్దం]]లో [[పిఠాపురం]]కు చెందిన [[కూచిమంచి తిమ్మకవి]] తమ్ముడు [[కూచిమంచి జగ్గకవి]] వ్రాశాడు. [[పుదుచ్చేరి]] లోని కామ గ్రంథమాల సంపాదకులు యస్.చిన్నయ్య 1922లో ఈ పుస్తకాన్ని ప్రచురిస్తే ప్రభుత్వం దీన్ని
== కవి పరిచయం ==
కూచిమంచి జగ్గకవి 18వ శతాబ్దము తొలి భాగంలో పిఠాపురం ప్రాంతంలో ఉండేవాడు. ఇతని అన్న కూచిమంచి తిమ్మకవి. అతను కూడా ప్రసిద్ధుడే. జగ్గకవి రాసిన హాస్యరస ప్రబంధం ఇది.
Line 15 ⟶ 12:
నీలాద్రి రాజునీ, చంద్రరేఖనీ, వేంకటశాస్త్రుల్నీ, వేంకట సానినీ గలగలిపి చండాలంగా బండబూతులు తిడుతూ జగ్గకవి ఈ గ్రంథాన్ని రాసాడు. <ref>http://www.eemaata.com/books/candrarekha/candrarekha-intro.pdf</ref>
== ఇతర విశేషాలు ==
[[వెలుదండ నిత్యానందరావు]] ప్రాచీనాధునిక సాహిత్యకారులందరూ ఈసడించుకున్న ఈ ప్రబంధాన్ని తన ఎం.ఫిల్. పరిశోధనాంశంగా స్వీకరించి ఈ తొలి వికట ప్రబంధం పైన సమగ్ర పరిశీలన చేసి ఈ ప్రబంధంలోని ప్రౌఢమైన పదాల గుంభనాన్ని, సరస హాస్యాలను బయల్పరిచాడు.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/darvaaja/869189|title=తెలుగు సంశోధన సామ్రాట్టు {{!}} దర్వాజ {{!}} www.NavaTelangana.com|website=NavaTelangana|access-date=2021-04-03}}</ref>
== మూలాలు ==
|