ఏకవింశతి అవతారములు: కూర్పుల మధ్య తేడాలు

సంక్షిప్త వివరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
#[[నర నారాయణ అవతారము]]: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు.
#[[కపిలుడు|కపిల అవతారము]]: కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
*# [[ఋషభుడు|ఋషభ అవతారము]]:
#[[సుయజ్ఞుడు|సుయజ్ఞ అవతారము]]: అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి యజ్ఞుడనే పేరుతో ప్రసిద్ధి పొంది యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
# [[ఉరుక్రముడు|ఉరుక్రమ అవతారము]]: మేరు దేవియందు నాభికి జన్మించి ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై విద్వాంసులైనవారికి పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
Line 29 ⟶ 30:
 
 
 
* [[ఋషభుడు|ఋషభ అవతారము]]:
 
* [[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయ అవతారము]]:
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు" నుండి వెలికితీశారు