ఌ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{తెలుగు వర్ణమాల}}
ఌ వర్ణమాలలో తొమ్మిదవ యక్షరము. హ్రస్వము. దంత్యము. సంస్కృతంలో అచ్చులలో ఌ, ౡ అనే అక్షరములు ఉన్నాయి. వీటిని తెలుగు వర్ణమాలలో భాగంగా పూర్వము నేర్పెడివారు.
 
వాస్త్గవంగా ఌ,ౡ అనేవి లృ,లౄ అన్న అక్షరాలే. ఉచ్చారణను బట్టి వాటిని అచ్చులుగా పరిగణించి చెప్పారు. ఈ అక్షరాల దేవనాగరి లిపి చూస్తే అర్థమౌతుంది ఌ అన్నది లకారానికి ఋ సుడి అని ( लृ ). అందుకే వ్యాకరణంలో ఋ, ఌ లు సవర్ణాలుగా చెప్పబడ్డాయి. అవి ఎప్పుడూ వాడుకలో లేనందువల్ల అంతరించి ఉండవచ్చు. సంస్కృతంలోనే ఌ తో మొదలయ్యే ముఖ్యమైన పదం ఏదీ లేదు. క్లుప్తం వంటి కొన్ని అక్షరాల్లో ఌ కారపు వత్తు మాత్రం కనిపిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఌ" నుండి వెలికితీశారు