కబడ్డీ కబడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఎమ్మెస్ నారాయణ నటించిన చిత్రాలు ను తీసివేసారు; వర్గం:ఎం.ఎస్.నారాయణ నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి →‎కథ: AWB తో టైపాట్ల సవరణ, typos fixed: కి → కి , →
పంక్తి 22:
 
== కథ ==
వెంకన్నపాళెం అనే ఊర్లో రాంబాబు ([[జగపతి బాబు]]) 30 ఏళ్ళ వయసు పైబడినా ఉద్యోగం లేకుండా ఖాళీగా తిరిగే ఒక యువకుడు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో కాలక్షేపం చేస్తుంటాడు. అతను జీవితంలో స్థిరపడటం లేదని తండ్రి ([[తనికెళ్ళ భరణి]]) ఎప్పుడూ అతన్ని తిడుతూ ఉంటాడు. వెంకన్నపాళెం పక్క ఊరైన సఖినేటిపల్లికి గ్రామపెద్ద (సూర్య) కు కావేరి అనే చెల్లెలు ఉంటుంది. రాంబాబు కావేరి ([[కల్యాణి (నటి)|కల్యాణి]])తో ప్రేమలో పడతాడు. కానీ ఆమె అన్న మాత్రం రాంబాబు పనీపాట లేకుండా తిరుగుతుంటాడని అతనికి తన చెల్లెలినిచ్చి పెళ్ళి చేయడానికి అంగీకరించడు. పైగా తమ ఊరి కబడ్డీ జట్టును రాంబాబు ఓడిస్తేనే పిల్లనిస్తానని సవాలు చేస్తాడు. రాంబాబు తన ప్రేమను నెగ్గించుకోవడానికి అప్పటి దాకా పలురకాలుగా కాలక్షేపం చేస్తున్న తన ఊరి వాళ్ళను కూడగట్టి కబడ్డీ కికబడ్డీకి సిద్ధం చేసి పోటీలో గెలిచి తన ప్రేమని నెగ్గించుకోవడం సంక్షిప్తంగా ఈ చిత్ర కథ.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/కబడ్డీ_కబడ్డీ" నుండి వెలికితీశారు