జయలలిత: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చి →‎top: AWB తో టైపాట్ల సవరణ, typos fixed: మే 2015 → 2015 మే (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 42:
| party_position = General Secretary
}}
'''జయలలిత''' (జ.[[ఫిబ్రవరి 24]], [[1948]]—మ.[[డిసెంబరు 5]], [[2016]]) ప్రముఖ రాజకీయనాయకురాలు, [[తమిళనాడు]] రాష్ట్రానికి మే 2015 మే నుంచి డిసెంబరు2016 2016లోడిసెంబరులో మరణించే దాకా [[ముఖ్యమంత్రి]]గా పనిచేసింది. అంతకు మునుపు 1991 నుంచి 1996, 2001 లో కొంతకాలం, 2002 నుంచి 2006 దాకా కూడా ముఖ్యమంత్రిగా పనిచేసింది. రాజకీయాలలోకి రాకమునుపు [[తమిళం]], [[తెలుగు]], [[కన్నడ]] భాషల్లో సుమారు 140 [[సినిమా]]ల్లో నటించింది. 1961 నుంచి1980 వరకు ఎక్కువగా కథానాయికగా వివిధ రీతుల చిత్రాలలో, వైవిధ్యభరితమైన పాత్రలలో నటించింది. [[నాట్యము|నాట్యం]]లో కూడా ఆమెది అందే వేసినచేయి. ఒకరకంగా తమిళ చిత్రసీమను మకుటం లేని మహారాణిగా కొద్దికాలం పాటు ఏలింది.<ref>http://www.dailymirror.lk/25952/tamil-nadu-chief-minister-jayalalithaa-on-the-warpath-against-sri-lanka-again</ref> తమిళనాడు ప్రాంతీయ రాజకీయ పార్టీ అయిన ఆల్ ఇండియా అణ్ణా ద్రావిడ మున్నేట్ర కళగం యొక్క సాధారణ కార్యదర్శి. ఆమె అభిమానులు ఆమెను ''పురట్చి తలైవి'' (విప్లవ నాయకురాలు) అని పిలుచుకుంటా ఉంటారు.
 
ఆమె నటిగా ఎం.జి.ఆర్ సరసన ఎన్నో చిత్రాలలో నటించింది. ఎం.జీ.ఆర్ రాజకీయాలలో ప్రవేశించిన తరువాత జయలలిత కూడా రాజకీయాల్లోకి వచ్చింది. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె [[తమిళనాడు]] రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.
"https://te.wikipedia.org/wiki/జయలలిత" నుండి వెలికితీశారు