మసనోబు ఫుకుఒక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో టైపాట్ల సవరణ, typos fixed: ఫిబ్రవరి 2, 1913 → 1913 ఫిబ్రవరి 2 (3), బారతి → భారతి, కు → కు , లను గురించి → ల గురి
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 13:
| awards = రామన్ మెగాసెసె, దేశీకొట్టం అవార్డు, ఎర్త్ కౌన్సిల్ అవార్డు
}}
[[మసనోబు ఫుకుఒక]] ( 1913 ఫిబ్రవరి 2, 1913 2008 ఆగస్టు 16, 2008) [[జపాన్]] కు చెందిన ప్రముఖ తత్వవేత్త. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాడు<ref name="Continuing ancient no-till nature farming cultures">
{{Cite journal
| last = Gammage | first = Bill
పంక్తి 40:
== అవార్డులు రివార్డులు==
==తా్త్త్వికత ==
స్వతహాగా శాస్త్రవేత్త , చాలా చిన్న వయసులో ఒక సంక్లిష్టమైన మానసిక స్థితిలో తాత్వికచింతన వైపు మరలుతాడు. అదే అతని జీవితాన్ని మార్చిన కాలం. ప్రకృతికి ఎవరి అవసరమూ లేదని మనం నిమిత్తులమని గ్రహించిన ఆ క్షణమే ఆయన లక్ష్యాలు మారిపోయాయి. కొన్ని సంవత్సరాలు గడిచాక తన ఊరు చేరుకొని అక్కడ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టి తానే ఒక అప్రకటిత ప్రయోగ దీపికగా మారాడు . మానవాళికి ఏమీ తెలియదన్న ఒక్క విషయమే అయన నిరూపించదలుచుకున్న పరమ సత్యం. లెక్కలేనంతమంది అతను కనిపెట్టిన విషయాలనువిషయాల గురించి తెలుసుకోవడానికి అతని దగ్గరికి వస్తారు, పరిశీలిస్తారు, పరిశోధిస్తారు. ఆధునిక శాస్త్రీయ పరిశోధనలు మొండి సూదుల వంటివి అవి వేటికి అవే సమస్య ప్రయత్నిస్తాయి కానీ కారణాన్ని అన్వేషించలేవు అంటాడు. మసనోబు ఒక విశాల ప్రకృతి నేత్రంతో ఈ లోకాన్ని దర్శిస్తాడు, అందుకోసం సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు. ఒక గడ్డి పరక కూడా విప్లవానికి నాంది కాగలదని , పునాది కాగలదని నిరూపిస్తాడు.
 
==జీవన చిత్రం ==
పంక్తి 51:
* 1947-వ్యవసాయంలో పని చేయడానికి మరోసారి గ్రామీణ ప్రాంతాలకు తిరిగి వచ్చిన అతను సహజ వ్యవసాయ చట్టం అధ్యయనంపై దృష్టి పెట్టడం ప్రారంభించాడు.
* 1975-ప్రచురించబడిన "సహజ వ్యవసాయ చట్టం · ఒక విప్లవం"
* 1988- విస్లా బారతిభారతి విశ్వవిద్యాలయంలో లామోన్ మాగేసెట్ అవార్డు మరియు దేశికోట్టం అవార్డును గెలుచుకున్న ప్రజా సేవా పురస్కారాలు.
* 1997-మొదటి ఎర్త్ కౌన్సిల్ అవార్డును గెలుచున్నారు.
* అతను 2008 ఆగస్టు 16, 2008 ఉదయం మరణించాడు.
 
== రచనలు ==
"https://te.wikipedia.org/wiki/మసనోబు_ఫుకుఒక" నుండి వెలికితీశారు