కళవర్ కింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
}}
 
'''కళవర్ కింగ్''', 2010 ఫిబ్రవరి 26న విడుదలైన తెలుగు చలనచిత్రం.<ref>{{Cite web|url=https://www.filmibeat.com/telugu/movies/kalavar-king.html|title=Kalavar King (2010)|website=FilmiBeat|language=en|url-status=live|access-date=2021-04-03}}</ref> సాయికృష్ణ ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాసరావు దమ్మలపూడి, ఎం. చంద్రశేఖర్ నిర్మించిన ఈ చిత్రానికి సురేష్ దర్శకత్వం వహించాడు.<ref>{{Cite web|url=https://www.greatandhra.com/movies/reviews/kalavar-king-review-beaten-track-19481|title=kalavar king review|last=Arikatla|first=Venkat|date=2010-02-26|website=greatandhra.com|url-status=live|access-date=2021-04-03}}</ref> ఇందులో [[నిఖిల్ సిద్ధార్థ్]], [[శ్వేతా బసు ప్రసాద్]] నటించగా, ఆర్. అనిల్ సంగీతం అందించాడు.<ref>{{Cite web|url=https://www.123telugu.com/reviews/K/Kalavar_King/Kalavar_King_review.html|title=Kalavar King Review|website=www.123telugu.com|url-status=live|access-date=2021-04-03}}</ref><ref>{{Cite web|url=https://www.123telugu.com/reviews/K/Kalavar_King/Kalavar_King_First_day_first_show.html|title=Kalavar King Review|website=www.123telugu.com|url-status=live|access-date=2021-04-03}}</ref> ఈ చిత్రాన్ని తమిళంలో ఇదే దర్శకుడు ఎథాన్ గా రీమేక్ చేశారు. ఇది 2017లో జగ్గేష్ దర్శకత్వంలో మెల్కోట్ మంజాగా కన్నడలో రీమేక్ చేయబడింది.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/కళవర్_కింగ్" నుండి వెలికితీశారు