లేపాక్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉంది.ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల, ఇంజనీరింగ్ కళాశాల [[హిందూపురం]]లో ఉన్నాయి. సమీప వైద్య కళాశాల అనంతపురంలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు హిందూపురంలోనూ ఉన్నాయి. సమీప అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల సేవామందిర్ లో ఉన్నాయి.
===నవోదయ పాఠశాల===
గ్రామీణ ప్రాంతాలలో విద్యా ప్రమాణాల అభివృద్ధికి, బీదరికం అడ్డుకాకుండా వుండటానికి ఉన్నత ప్రమాణాలతో కూడిన అధునాతన విద్యను ఉచితంగా అందచేయడానకి ప్రారంభించిన [[జవహర్ నవోదయ విద్యాలయం]] పథకం క్రింద 1987లో ఈ విద్యాలయాన్ని ప్రారంభించారు. విశాలమైన క్రీడామైదానం, గ్రంథాలయంతో పాటు ఉపాధ్యాయులు అందుబాటులో లేని సమయం లోను విద్యార్థులకు పాఠాలు బోధించేలా పనిచేసే ఇంటరాక్టివ్ బోర్డు, కంప్యూటర్ శిక్షణ వంటి సౌకర్యాలు ఉన్నాయి. సంగీతం, చిత్రలేఖనం లోనూ తర్ఫీదు ఇస్తారు. ఈ విద్యాలయాన్ని 1987లో ప్రారంభించారు. ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు నేషనల్ కౌన్సిల్ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ సిలబస్‌లో బోధన జరుగుతుంది. 10, 12 తరగతుల విద్యార్థులు సెంటర్‌బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షలకు హాజరవుతారు.
 
== భూమి వినియోగం ==
లేపాక్షిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
"https://te.wikipedia.org/wiki/లేపాక్షి" నుండి వెలికితీశారు