అలెక్సాండ్రా కొల్లొంటాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
 
పంక్తి 22:
 
== కొల్లొంటాయ్ స్త్రీవాదం ==
అలెక్సాండ్రా కొల్లొంటాయ్ స్త్రీవాదం వివాదాస్పద అంశంగా మారింది. అలెక్సాండ్రా కొల్లొంటాయ్ ప్రతిపాదించిన ఫ్రీ లవ్ సిద్ధాంతం ప్రకారం స్త్రీకి అనేక మంది పురుషులతో సంబంధాలు ఉండొచ్చు. ఈ సిద్ధాంతాన్ని లెనిన్ వ్యతిరేకించాడు. అనేక మంది పురుషులతో పడుకోవడం అనేది పంది లాగ బురదలో దొరలడం లాంటిదని [[లెనిన్]] ఒక రహస్య సమావేశంలో కొల్లొంటాయ్ తో వాదించాడు. ఈ రహస్య సమావేశం గురించి లెనిన్ [[క్లారా జెట్కిన్]] అనే జెర్మన్ కమ్యూనిస్ట్ నాయకురాలికి ఉత్తరం వ్రాసాడు. ఆ సమావేశంలో కొల్లొంటాయి అన్న మాటలు గురించి చెప్పాడు. సెక్స్ స్వేచ్ఛ అనేది గ్లాసెడు మంచి నీళ్ళు తాగినంత అప్రధాన విషయంగా ఉండాలని కూడా కొల్లొంటాయ్ వాదించింది. మురికి గ్లాస్ లో నీళ్ళు తాగడం ఏమిటని లెనిన్ అడిగాడు. గ్లాసెడు మంచి నీళ్ళ సిధ్ధాంతం స్త్రీవాదానికి వ్యతిరేకమైనదని లెనిన్ అన్నాడు. ఈ సిధ్ధాంతం కార్మిక వర్గం కోరుకునేది కాదని, బూర్జువా వర్గం కోరుకునేదని కూడా లెనిన్ అన్నాడు.<ref name="గ్లాస్">*[http://www.solidaridad.net/noticias.php?not=5324 “I suggest you entirely throw out demand (by the woman) for free love. This is indeed not a proletarian but a bourgeois demand.” (V. Lenin. Letter to Inessa Armand.17-01-1925)] {{Webarchive|url=https://web.archive.org/web/20081024024731/http://www.solidaridad.net/noticias.php?not=5324 |date=2008-10-24 }}</ref>
 
== మూలాలు ==