కోటయ్య కాజా: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 17:
[[దస్త్రం:Gottam kaja or Kakinada kaja or Kotayya kaja.jpg|right|thumb|గొట్టం కాజాలు]]
 
==కోటయ్య గారి జీవిత విశేషాలు==
==ప్రారంభ చరిత్ర==
 
==కోటయ్య కాజా ప్రారంభ చరిత్ర==
 
===కాజాలు, రకాలు===
Line 23 ⟶ 25:
 
== కాజాలు తయారుచేసే విధానం ==
=== కావలసిన పదార్ధాలు ===
మైదా - ఒక కిలో, శనగపిండి - ఏబై గ్రాములు, డాల్డా - వంద గ్రాములు, [[చక్కెర|పంచదార]] - ఒక కిలో, మంచి నూనె - అర కిలో, తినేసోడా, - అర స్పూన్, ఏలకుల పొడి - ఒక పావు స్పూను
 
=== పాకం తయారుచేసే విధానం ===
ఒక గిన్నెలో పంచదార వేసి అందులో తగినంత పరిమాణంలో నీళ్ళు వేసి కొద్ది సేపు మరగనిస్తే పాకంలా తయారవుతుంది. అందులో [[ఏలకులు|ఏలకు]]లపొడి వేసి స్టవ్ సింలో పెట్టాలి. పాకం చిక్కబడకుండా లేత [[పాకము|పాకం]]గా ఉండాలి.
 
మైదా, శనగపిండి జల్లించి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో డాల్డా, తినేసోడా వేసి బాగా కలిపి కొద్దిపాటి నీళ్ళు చల్లుతూ చపాతి పిండిలా కలిపి ఓ రెండు గంటల సేపు నానపెట్టాలి. బాగా నానివున్న ఆ పిండిని ఒక సన్న గొట్టం మాదిరిగా చేస్తూ, ముక్కలుగా కోయాలి. ఇంకో స్టవ్ వెలిగించి దానిమీద మూకుడు పెట్టి అందులో నూనె వేసి బాగా కాగాక పైన కోసి పెట్టుకున్న ముక్కలు ఎర్రగా వేయించి వాటిని తీసి పాకంలోనే వేయాలి. ఐదు నిమిషాల తరువాత కాజాలను పాకం లోంచి తీసి ఒక పళ్ళెంలో పెట్టుకోవాలి. నోరూరించే గొట్టం కాజాలు తయార్.
 
===తయారీ===
ఇది గుండ్రంగా ట్యూబ్ ఆకారంలో ఉండటం వలన దీనిని గొట్టం కాజా అన్నారు. [[మైదాపిండి|మైదా]] పిండితో చేసే ఇవి లోపలి భాగం స్పాంజిలా గదులుగా ఉండి ఆ స్పాంజిలాంటి ప్రాంతంలో చక్కెర పాకం నిలువ ఉంటుంది. కాజాల లోపలి భాగంలో గుల్లదనం రావడం కోసం కొంతమంది పిండిలో బేకింగ్ పౌడర్ ఒక చిటికెడు కలుపుతారు.
 
==రికార్డులు, అవార్డులు==
 
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కోటయ్య_కాజా" నుండి వెలికితీశారు