ఏకవింశతి అవతారములు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
లీలావతారాలు
పంక్తి 1:
లోకపాలనకై [[విష్ణువు]] ధరించిన 21 [[అవతారం|అవతారాలను]] '''ఏకవింశతి అవతారములు''' అంటారు.
 
==21 అవతారాలు==
[[మహాభాగవతం]] [[ప్రధమ స్కంధం]]లో ఈ 21 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. తరువాత వివిధ స్కంధాలలో ఆయా అవతారాల గాధలు వివరంగా తెలుపబడ్డాయి. అవతారాలు లీలావతారాలు, అంశావతారాలు, పూర్ణావతారాలు అని వివిధ వర్ణనలతో ప్రస్తావించబడుతాయి. ఆయా అవతారంలో భగవంతుడొనర్చిన కార్యం లేదా ప్రదర్శించిన అంశనుబట్టి ఈ విభాగం చెప్పబడుతుంది.
 
శౌనకాది మహర్షులకు సూత మహర్షి ఇలా చెప్పాడు. -
అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు. ఈ అవతారాన్ని విరాడ్రూపమనీ అంటున్నారు. సకల సృష్టికీ, అవతారాలకూ ఈ మూర్తియే మూలం, అవ్యయం, నిత్యం, శాశ్వతం.
 
అన్ని అవతారాలకు ఆది అయిన శ్రీమన్నారాయణుడు పరమ యోగీంద్రులకు దర్శనీయుడు.
#[[బ్రహ్మ|బ్రహ్మ అవతారము]]: దేవదేవుడు కౌమార నామంతో అవతరించి బ్రహ్మణ్యుడై దుష్కరమైన బ్రహ్మచర్యం పాటించాడు.
#[[వరాహ అవతారము]]: రసాతలంలోకి కృంగిపోయిన భూమిని యజ్ఞవరాహమూర్తియై ఉద్ధరించి సృష్టి కార్యాన్ని సానుకూలం చేశాడు.
#[[నారదుడు|నారద అవతారము]]: దేవ ఋషియైన నారదునిగా అవతరించి సమస్త కర్మలనుండి విముక్తిని ప్రసాదించే పాంచరాత్రమనే వైష్ణవతంత్రాన్ని తెలియజేశాడు.
#[[నర నారాయణ అవతారము]]: ధర్ముని పత్నియందు నరనారాయణ రూపంలో అవతరించి అనన్యసాధ్యమైన తపమును ఆచరించాడు. స్వానుష్టానపూర్వకంగా శమదమాల తత్వాన్ని లోకానికి ఉపదేశించాడు.
#[[కపిలుడు|కపిల అవతారము]]: నరనారాయణులు బోధించిన తత్వం కాలగర్భంలో కలిసిపోయింది. అపుడు దేవదేవుడు కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
# [[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయ అవతారము]]: భగవానుడు అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి దత్తాత్రేయునిగా ప్రసిద్ధుడయ్యాడు. అలర్క మహారాజుకు, మరికొందరు బ్రహ్మవాదులకూ ఆత్మవిద్యను బోధించి ఆశాస్త్రాన్ని ఉద్ధరించాడు. జీవాత్మ, పరమాత్మల తత్వాన్ని వివరించే ఆ తత్వవిద్యకు "అన్వీక్షకి" అని పేరు.
# [[ఋషభుడు|ఋషభ అవతారము]]:
#[[సుయజ్ఞుడు|సుయజ్ఞయజ్ఞుడుయజ్ఞ అవతారము]]: అత్రి అనసూయాభగవంతుడు దంపతులకురుచి పుత్రుడైమహర్షికి జన్మించిఆకూడి కడుపున యజ్ఞుడనే పేరుతో ప్రసిద్ధి పొందిజన్మించాడు. యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
# [[ఉరుక్రముడుఋషభుడు|ఉరుక్రమఋషభ అవతారము]]: మేరుభగవానుడు దేవియందుఅగ్నీధ్రుని కొడుకు నాభికి మేరు దేవియందు జన్మించి (ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై?) విద్వాంసులైనవారికి సర్వాశ్రమ పూజితమైన పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
#[[పృథువు|పృధు అవతారము]]: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఆహార యోగ్యాలయిన సస్యాదులను, ఓషధులను భూమిమీద మొలిపించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
#[[మత్స్య అవతారము]]: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
#[[కూర్మ అవతారము]]: దేవదానవులు [[క్షీరసాగర మథనం]] చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
Line 28 ⟶ 29:
#[[కల్క్యావతారము|కల్కి అవతారము]]: కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట రక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.
 
==లీలావతారాలు==
భాగవతం రెండవ స్కంధంలో భగవంతుని లీలావతారాలు అనేకమనీ, వాటిలో కొన్ని సుందరమైన అవతారాలను తాను చెబుతున్నాననీ క్రింది అవతారాలు చెప్పబడ్డాయి.
# వరాహావతారం - భూసముద్ధరణం
# సుయజ్ఞావతారం - లోకపీడాపహరణం
# కపిలావతారం - బ్రహ్మవిద్యా ప్రతిపాదనం
# దత్తాత్రేయావతారం - మహిమా నిరూపణం
# సనకాద్యవతారం (సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులు) - బ్రహ్మవిద్యా సముద్ధరణం
# నరనారాయణావతారం - కామజయం
# ధ్రువావతారం - ధ్రువపదారోహం
# పృథురాజావతారం - అన్నసమృద్ధికరణం
# ఋషభావతారం - పరమహంస మార్గోపదేశం
# హయగ్రీవావతారం - వేదజననం
# మత్స్యావతారం - వేద సంగ్రహం
# కూర్మావతారం - మందర ధారణం
# ఆదిమూలావతారం - గజేంద్ర రక్షణం
# వామనావతారం - బలిరాజ యశోరక్షణం
# హంసావతారం - భాగవత యోగోపదేశం
# మన్వవతారం - మనువంశ ప్రతిష్ఠాపనం
# పరశురామావతారం - దుష్టరాజ భంజనం
# రామావతారం - రాక్షస సంహారం
# కృష్ణావతారం - లోకకళ్యాణం
# వ్యాసావతారం - వేద విభజనం
# బుద్ధవతారం - పాషండ ధర్మ ప్రచారం
# కల్క్యవతారం - ధర్మ సంస్థాపనం
 
 
 
 
* [[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయ అవతారము]]:
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు" నుండి వెలికితీశారు