నాగై మురళీధరన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
ఇతడు వాద్య సహకారం అందించిన వారిలో [[సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్]], [[అలత్తూర్ శ్రీనివాస అయ్యర్]], ఎం.డి.రామనాథన్, [[మంగళంపల్లి బాలమురళీకృష్ణ]], [[వోలేటి వెంకటేశ్వర్లు]], [[నేదునూరి కృష్ణమూర్తి]], [[ఆర్.కె.శ్రీకంఠన్]], [[మహారాజపురం సంతానం]], [[ఎస్.సోమసుందరం]], [[కె.వి.నారాయణస్వామి]], [[టి.ఎం.త్యాగరాజన్]], [[డి.కె.జయరామన్]], [[టి.కె.గోవిందరావు]], ఎస్.రామనాథన్, [[బి.రాజం అయ్యర్]], తంజావూరు ఎస్.కళ్యాణరామన్, [[శీర్కాళి గోవిందరాజన్]], చిదంబరం సి.ఎస్.జయరామన్, [[కె. జె. ఏసుదాసు]], [[టి.వి.శంకరనారాయణన్]], [[టి.ఎన్.శేషగోపాలన్]], [[నైవేలి సంతానగోపాలన్]], [[సంజయ్ సుబ్రహ్మణ్యన్]], పి.ఉన్నికృష్ణన్, [[సుందరం బాలచందర్]], [[టి.ఆర్.మహాలింగం]], [[ఎన్.రమణి]], [[నామగిరిపేట్టై కృష్ణన్]], [[ఎ.కె.సి.నటరాజన్]], [[కద్రి గోపాల్‌నాథ్]] మొదలైన వారున్నారు.
 
ఇతడి సోలో కచేరీలకు సహవాద్యం అందించిన వారిలో [[టి.కె.మూర్తి]], [[వెల్లూర్ జి.రామభద్రన్]], [[ఉమయల్పురం కె.శివరామన్]], [[త్రిచ్చి శంకరన్]], [[గురువాయూర్ దొరై]], తంజావూర్ ఉపేంద్రన్, కారైక్కుడి ఆర్.మణి, [[మన్నార్గుడి ఈశ్వరన్]], [[శ్రీముష్ణం వి.రాజారావు]], [[తిరువారూర్ భక్తవత్సలం]], [[తేతకూడి హరిహర వినాయకరం]], త్రిపునితుర రాధాకృష్ణన్, కోయంబత్తూర్ మోహన్‌రాం, వి.సురేష్ మొదలైన వారెందరో ఉన్నారు.
In his Solo concerts many senior percussion artistes accompanied him including Dr.T.K.Murthy,Vellore Ramabadran ,Umayalpuram K.Sivaraman ,Trichy Sankaran, Guruvayur Dorai , Tanjore Upendran , Karaikudi R.Mani, Mannargudi Easwaran , Srimushnam Raja Rao, Thiruvarur Bakthavatsalam ,T.H.Vikku Vinayaka ram,Thirupanithura Radhakrishnan, Coimbatore Mohanram, V.Suresh and many others.
 
1985లో ఇతడు శ్రీరంగం దేవస్థానంలో 26 గంటలసేపు నిర్విరామంగా వయోలిన్ వాద్య కచేరీ నిర్వహించాడు. 1997లో భారతదేశపు 50వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దుబాయిలో [[కె. జె. ఏసుదాసు]] నిర్వహించిన సంగీత కచేరీలో పాల్గొన్నాడు.
In the year 1985 , he has performed 26 hours non-stop Marathon Violin Concert held at SRI RANGAM TEMPLE at Tamilnadu.
Nagai Muralidharan has accompanied Sri K.J.Yesudas in Dubai on the event of 50th Indian Independence day celebration in 1997.
 
==అవార్డులు, బిరుదులు ==
"https://te.wikipedia.org/wiki/నాగై_మురళీధరన్" నుండి వెలికితీశారు