కపిల్ దేవ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి జన్మ తేది సవరణ |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36:
}}
'''కపిల్ దేవ్ రాంలాల్ నిఖంజ్''' <ref>{{cite news | url=http://content-usa.cricinfo.com/india/content/player/30028.html | title=Kapil Dev - Player Webpage | publisher=[[Cricinfo]] | accessdate=2007-03-17}}</ref> ([[హిందీ]]:'''कपिल देव''') [[భారతదేశం|భారత]]దేశపు ప్రముఖ [[క్రికెట్]] క్రీడాకారుడు. [[1959]], [[జనవరి 6]]న [[
కుడిచేతి పేస్ బౌలర్ అయిన కపిల్ దేవ్ తన క్రీడాజీవితంలో అత్యధిక భాగం తనే భారత జట్టు ప్రధాన బౌలర్గా చలామణి అయ్యాడు. [[1980]]లలో ఇన్స్వింగ్ యార్కర్ బౌలింగ్ వేసి చివరిదశ బ్యాట్స్మెన్లను హడలెత్తించాడు. బ్యాట్స్మెన్ గానూ పలు పర్యాయాలు జట్టుకు విజయాలు అందించాడు. జట్టు ఆపత్కాల దశలో ఉన్నప్పుడు బ్యాటింగ్లో విరుచుకుపడి ప్రత్యర్థులను సవాలు చేసేవాడు. దీనికి ముఖ్య ఉదాహరణ 1983 ప్రపంచ కప్ పోటీలలో [[జింబాబ్వే]]పై జరిగిన వన్డే పోటీగా చెప్పవచ్చు. దేశవాళి పోటీలలో హర్యానా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఇతడి ముద్దుపేరు హర్యానా హరికేన్.<ref>{{cite web | url=http://www.rediff.com/cricket/2003/jun/27spec1.htm | title=Celebrating 1983 WC - Haryana Hurricane| publisher=[[Rediff]] | accessdate=2007-03-17}}</ref>
|