"దేశస్థ బ్రాహ్మణులు" కూర్పుల మధ్య తేడాలు

(గాప్)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దేశస్థ బ్రాహ్మణులలో రెండు ప్రధాన ఉప విభాగాలు ఉన్నాయి, దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులు, దేశస్థ యజుర్వేది బ్రాహ్మణులు. ఈ రెండు ఉప సమూహాల మధ్య వివాహాలు జరగడం చాలా సాధారణం.<ref>{{cite book|title=India's Communities, Volume 6|url=https://books.google.com/books?id=Mt9G1e6JF-QC|author=Kumar Suresh Singh|publisher=Oxford University Press|year=1998|page=3316|quote=Earlier, both the subgroups, Yajurvedi and Rigvedi practised endogamy but now intermarriages between the two take place.|isbn = 9780195633542}}</ref>{{sfn|Shrivastav|1971|p=140}}
 
దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులు [[ఋగ్వేదం|ఋగ్వేదాన్ని]], అందులో చెప్పిన ఆచారాలనూ అనుసరిస్తారు.<ref>{{cite book|title=Hindu Society: An Interpretation|url=https://books.google.com/books?id=yZktAAAAMAAJ|author=Irawati Karmarkar Karve|publisher=Deshmukh Prakashan|year=1968|page=24|quote=The Deshastha Ṛgvedi Brahmins as their name suggests, live in the Desh and follow a Ṛgvedic ritual. They are an extremely numerous and widespread community.}}</ref> దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులలో విభిన్న భాషా ప్రాంతాల కుటుంబాలు ఉన్నాయి. దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులులో [[మరాఠీ భాష |మరాఠీ]], [[కన్నడ భాష |కన్నడ]], [[తెలుగు]] కుటుంబాలు ఉన్నాయి. ఎక్కువగా వివాహాలు ఒకే భాష మాట్లాడే కుటుంబాలలో జరుగుతాయి. కాని వివాహాలు [[మరాఠీ భాష |మరాఠీ]],[[కన్నడ భాష | కన్నడ]], [[తెలుగు]] మాట్లాడే కుటుంబాల మద్యలో కూడా తరచుగానే జరుగుతూంటాయి.<ref>{{cite book|title=Society in India: Continuity and change|url=https://archive.org/details/societyinindia0002mand|url-access=registration|author=David Goodman Mandelbaum|publisher=University of California Press|page=[https://archive.org/details/societyinindia0002mand/page/n192 18]|year=1970|isbn = 9780520016231}}</ref> దేశస్థ ఋగ్వేది బ్రాహ్మణులు, ఇతర తెలుగు బ్రాహ్మణులు, మరియు ఇతర కన్నడ బ్రాహ్మణుల మధ్యలో కూడా వివాహాలు తరచుగా జరుగుతాయి.<ref>{{cite book|title=Maharashtra, Land and Its People|url=https://books.google.com/books?id=bl90u5lmwRAC|page=45|publisher=Gazetteers Department, Government of Maharashtra|year=2009|quote=Deshastha Rigvedi Brahmins are the most ancient sub-caste of Maharashtra and they are to be found in all the districts of the Deccan, Marathi speaking part of the former Nizam State and in Berar. Marriage alliance between Deshastha Rigvedi and Telugu and Karnataka Brahmins takes place quite frequently.}}</ref>
 
దేశస్థ యజుర్వేది బ్రాహ్మణులు [[యజుర్వేదం|యజుర్వేదాన్ని]] అందులో చెప్పిన ఆచారాలానూ అనుసరిస్తారు.<ref>{{cite book|title=Maharashtra, Land and Its People|url=https://books.google.com/books?id=bl90u5lmwRAC|publisher=Gazetteers Department, Government of Maharashtra|year=2009|pages=45–46}}</ref>
300

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3164974" నుండి వెలికితీశారు