వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 857:
;యర్రా రామారావు అభిప్రాయాలు
:వికీపీడియాలో విశేషవ్యాసానికి తగినప్రామాణికతలు ఏమీ సముదాయంలో నిర్థారించకుండా లేదా నిర్ణయంలేకుండా ఏదేని వ్యాసానికి విశేషవ్యాసంగా సింబల్ గా ఆకుపచ్చ నక్షత్రం, పసుపుపచ్చ నక్షత్రం , లేదా ఇంకొక ఏదేని సింబల్ వాడటాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 05:59, 3 ఏప్రిల్ 2021 (UTC)
;
నేను ఇంతకుముందు [[మూస చర్చ:ఈ వారం వ్యాసం]] వద్ద నా అభిప్రాయాలు చెప్పాను. రచ్చబండలోకి ఈ చర్చను తరలించాలనీ లేదా కనీసం నోటిఫై చేయాలని కూడా అందులో రెండు పాయింట్లు రాశాను. ఇక్కడ చర్చిస్తున్న తోటి సభ్యులు కూడా చూసేందుకు వీలయ్యేలా వాటిని తీసేసి మిగిలిన పాయింట్లు ఇక్కడ చేరుస్తున్నాను.
:* అర్జున గారు, ఈవారం వ్యాసాలకు ప్రదర్శిత వ్యాసం అని ఒక మూస పెట్టి, వ్యాసంలో కుడిచేతివైపున ఒక పచ్చ నక్షత్రం వచ్చేలా గౌరవం కల్పిస్తానంటున్నారు. ఎందుకు అంటే రెండు కారణాలుగా 1) వికీపీడియాలో కొంతవరకైనా మెరుగైన వ్యాసాలను వ్యాసరూపులో గుర్తించడం దీని ముఖ్యోద్ధేశం 2) ఇటీవల మార్పులలో ఈ వ్యాసాలకు సంబంధించిన మార్పులకు ప్రత్యేక లింకు ఏర్పాటు చేసి, తద్వారా, ఆసక్తి గల సభ్యులు వీటిపై దృష్టి పెట్టేలా చేసి వాటి నాణ్యతను అభివృద్ధి చేసే అవకాశం కల్పించవచ్చు.
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు