అజర్‌బైజాన్: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ:1ST_AZ_REP.GIFను బొమ్మ:Map_of_the_Azerbaijan_Democratic_Republic_2_(1919).gifతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Criterion 2 (meaningless or ambiguous name) · correc
పంక్తి 119:
రిపబ్లిక్ 1918 మే మాసంలో విచ్ఛిన్నం అయింది. అజర్‌ బైజాన్ " అజర్‌బైజాన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ "గా స్వతంత్రం ప్రకటించింది. ముస్లిం ప్రపంచంలో అజర్‌బైజాన్ మొదటి ఆధునిక పార్లమెంటరీ రిపబ్లిక్‌గా అవతరించింది.<ref name="Swietochowski Borderland"/><ref name="kazemzadeh"/><ref>Schulze, Reinhard. A Modern History of the Islamic World. I.B.Tauris, 2000. ISBN 978-1-86064-822-9.</ref> అజర్‌బైజాన్ పార్లమెంటు స్త్రీలకు ఓటు హక్కు కల్పించి అజర్‌బైజాన్ స్త్రీలకు సమాన రాజకీయాధికారం ఇచ్చిన మొదటి ముస్లిం దేశంగా గుర్తింపు పొందింది.<ref name="kazemzadeh"/> అదనంగా " బకు స్టేట్ యూనివర్శిటీ స్థాపించి మరొక సాధన చేసింది. తూర్పు ముస్లిం దేశాలలో ఇది మొదటి ఆధునిక విశ్వవిద్యాలయంగా గుర్తించబడుతుంది.<ref name="kazemzadeh">{{Cite book| last = Kazemzadeh | first = Firuz | title = The Struggle for Transcaucasia: 1917–1921 | publisher = The New York Philosophical Library | year= 1951 | isbn = 978-0-8305-0076-5 | pages = 124, 222, 229, 269–270 }}</ref>
 
[[File:1STMap AZof REPthe Azerbaijan Democratic Republic 2 (1919).GIFgif|thumb|222px|left|Map presented by delegation from Azerbaijan to [[Paris Peace Conference, 1919|Paris Peace Conference]] in 1919.]]
1920 మార్చి సోవియట్ రష్యా బకు మీద దాడి చేస్తుందని స్పష్టం అయింది. వ్లాదిమిర్ లెనిన్ సోవియట్ రష్యా దాడి చేయడానికి నిర్ణయించుందని బకు పెట్రోలియం సోవియట్ ఉనికికి అత్యవసరం అని చెప్పాడు.<ref>{{cite web| last = Горянин| first = Александр| script-title = ru:Очень черное золото| publisher = GlobalRus| date = 28 August 2003| url = http://www.globalrus.ru/print_this/134413/| accessdate = 28 August 2003| archiveurl = https://web.archive.org/web/20030906163920/http://www.globalrus.ru/print_this/134413/| archivedate = 6 సెప్టెంబర్ 2003| url-status = dead| language = ru| title = ఆర్కైవ్ నకలు| website = }}</ref><ref>{{cite web| last =Горянин | first = Александр | script-title=ru:История города Баку. Часть 3.| publisher = Window2Baku| url = http://www.window2baku.com/001history_3.htm|language=ru}}</ref>
అజర్‌బైజాన్ స్వతంత్రం 23 మాసాలతరువాత ముగింపుకు వచ్చింది. బోల్షెవిక్ నాయకత్వంలో " 11వ సోవియట్ రెడ్ ఆర్మీ" దాడి తరువాత1920 ఏప్రిల్ 28న " అజర్‌బైజాన్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ " అవతరించింది. కొత్తగా రూపొందించబడిన అజర్‌బైజన్ సైనికదళం కారాబాఖ్‌లో తలెత్తిన ఆర్మేనియన్ తిరుగుబాటును అణచడానికి నియోగించబడింది. 1918-20 వరకు అనుభవించిన స్వతంత్రం వదలలి లొంగిపోవడానికి అజరీలు ఇష్టపడక రష్యన్ విజయాన్ని అడ్డగిస్తూ పోరాడారు. పోరాటంలో దాదాపు 20,000 మంది అజర్‌బైజాన్ సైనికులు ప్రాణాలు వదిలారు.
"https://te.wikipedia.org/wiki/అజర్‌బైజాన్" నుండి వెలికితీశారు