ఇరాన్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
Hasht-Behesht_Palace_ney_and_Tar.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fitindia. కారణం: (per c:Commons:Deletion requests/Files found with insource:"Ibrahim Jabbar").
పంక్తి 469:
 
== సంస్కృతి ==
 
[[దస్త్రం:Hasht-Behesht_Palace_ney_and_Tar.jpg|thumbnail|కుడి|270px|<center>''ఫర్హంగ్'' ("సంస్కృతి") అన్నివేళల పర్షియన్ నాగరికత కేంద్ర బిందువు.</center>]]
 
ఇరానీ సంస్కృతి ప్రపంచం లోని ప్రాచీన సంస్కృతుల్లో ఒకటి.అసలు 'ఇరాన్' అనే పదం 'ఆయిర్యాన' అను పదం నుండి ఉధ్భవంచింది.ఇరానీయుల సంప్రాదాయల కు,భారతీయ సంప్రదాయలకు దగ్గరి పోలిక ఉంది.వారు అగ్ని ఉపాసకులు.వారు కూడా ఉపనయనాన్ని పోలిన ఒక ఆచారాన్ని పాటిస్తారు.దీనిని బట్టి వారి పూర్వికులు కూడా ఆర్యులే నని పలువురు చరిత్రకారుల అభిప్రాయం.
"https://te.wikipedia.org/wiki/ఇరాన్" నుండి వెలికితీశారు