చంటి: కూర్పుల మధ్య తేడాలు

కథ చేర్పు
ట్యాగు: 2017 source edit
లింకులు చేర్పు
ట్యాగు: 2017 source edit
పంక్తి 11:
starring = [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]],<br>[[మీనా]]|
}}
'''చంటి''' 1991 లో [[రవిరాజా పినిశెట్టి]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]], [[మీనా]] ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా ఎస్. పి. బాలుకు నంది పురస్కారాలు లభించాయి. ఈ సినిమాకు ''చిన్నతంబి'' అనే తమిళ సినిమా మాతృక. ఈ సినిమా కన్నడలో రామాచారి అనే పేరుతో, హిందీలో ''అనారీ'' అనే పేరుతో పునర్నిర్మితమైంది. హిందీ రీమేక్ లో వెంకటేష్ కథానాయకుడిగా నటించాడు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/cinema/newsarticle/venkatesh-chanti-complete-29-years/0208/121007361|title=‘చంటి’ ఆ హీరోతో తీద్దామనుకున్నారు.. కానీ..! - venkatesh chanti complete 29 years|website=www.eenadu.net|language=te|access-date=2021-04-06}}</ref>
 
== కథ ==
పంక్తి 17:
 
== తారాగణం ==
* చంటిగా [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]
* నందినిగా [[మీనా]]
* చంటి తల్లిగా [[సుజాత (నటి)|సుజాత]]
* నందిని అన్నయ్యగా [[నాజర్ (నటుడు)|నాజర్]]
* నందిని వదినగా [[మంజుల (నటి)|మంజుల]]
* నందిని అన్నయ్యగా [[వినోద్ బాల(నటుడు)|వినోద్]]
* వంటవాడిగా [[కన్నెగంటి బ్రహ్మానందం|బ్రహ్మానందం]]
* [[అల్లు రామలింగయ్య]]
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/చంటి" నుండి వెలికితీశారు