వైష్ణవం: కూర్పుల మధ్య తేడాలు

చి మొలక వ్యాసం విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
[[హైందవ మతము|హైందవ మత]] సంప్రదాయములో [[శ్రీమహావిష్ణువు]]ని ప్రధాన అది దేవతగా ఆరాదించే శాఖను '''వైష్ణవమువైష్ణవం''' అంటారు.
 
'''వైష్ణవం,'''అనేదిఇది ప్రధాన ఒకటి [[హిందూ తెగలవారు|హిందూ ధర్మ తెగలనందు]] [[శైవము|శైవం]], [[శక్తి ఆరాధన|శక్తితత్వం]], [[స్మార్తం|స్మార్తంతో]] పాటు ఇది ఒకటి.హిందూ ధర్మం ఆచరించేవారు 67.6% మంది వైష్ణవులు కావడంతో ఇది అతిపెద్ద హిందూధర్మ తెగలలో ఇది ఒక పెద్ద తెగగా చెప్పుకోవచ్చు.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=SAzizViY30EC&q=Table+1.19|title=The World's Religions in Figures: An Introduction to International Religious Demography|last=Johnson|first=Todd M.|last2=Grim|first2=Brian J.|date=25 March 2013|publisher=John Wiley & Sons|isbn=978-1-118-32303-8|language=en}}</ref> '''దీనిని విష్ణు మతం''' అని కూడా వ్యవహరిస్తారు.దాని అనుచరులను వైష్ణవులు అని పిలుస్తారు.వీరుు [[విష్ణువు|విష్ణువును]] పరమ ప్రభువుగా భావిస్తారు.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=clUmKaWRFTkC|title=Indian Sculpture: Circa 500 BCE- 700 CE|last=Pratapaditya Pal|publisher=University of California Press|year=1986|isbn=978-0-520-05991-7|pages=24–25}}</ref><ref>{{Cite book|url=https://books.google.com/books?id=vpP8770qVakC|title=The Encyclopedia of Eastern Philosophy and Religion: Buddhism, Hinduism, Taoism, Zen|last=Stephan Schuhmacher|date=1994|publisher=Shambhala|isbn=978-0-87773-980-7|page=397}}</ref> వీరిలో కూడా కొన్ని ఇతర ఉప సంప్రదాయాలు పాటించేవారు ఉన్నారు. [[కృష్ణమతం|కృష్ణావతారంను]] పరిగణనలోకి తీసుకుని ఆరాధిస్తూ ఉండేవారు, రామావతారంను పరిగణలోకి ఆరాధించేవారు, [[శ్రీ కృష్ణుడు|కృష్ణుడు]] [[రామావతారము|రాముడును]] ఇద్దరినీ దేవతలుగా ఆరాధించేవారు ఉన్నారు.{{Sfn|Hardy|1987|pp=}}
 
వైష్ణవం అనగా విష్ణు అని, వైష్ణవులు అంటె విష్ణు భక్తులు అని అర్థం.
"https://te.wikipedia.org/wiki/వైష్ణవం" నుండి వెలికితీశారు