ఎల్. బి. శ్రీరామ్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
పంక్తి 22:
కిష్కిందకాండ సినిమా ద్వారా [[రచయిత]]గా గుర్తింపు పొందిన శ్రీరాం అపుడపుడు కొన్ని సినిమాలలో అతిథి పాత్రలు వేసేవారు. [[హలో బ్రదర్]] (1994), [[హిట్లర్ (సినిమా)|హిట్లర్]] (1997) లాంటి విజయవంతమైన చిత్రాలకు మాటల రచయితగా పనిచేశాడు. తరువాత [[ఇ.వి.వి. సినిమా]] [[చాలా బాగుంది]] ద్వారా పల్లెటూరి యాసతో మాట్లాడే పాత్రతో మంచి నటుడిగానూ గుర్తింపు పొందారు. దాంతో చాలా సినిమాల్లో అవకాశం వచ్చింది. హాస్య పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అంతేకాకుండా సెంట్ మెంట్, భావోద్వేగాలతో మిళితమైన అమ్మో ఒకటో తారీఖు అనే సినిమాలో నటించారు. ఈ సినిమా ఎల్. బి. శ్రీరామ్ ''ఒంటెద్దు బండి'' అనే [[నాటకం]] ఆధారంగా తీయబడింది. అంతేకాకుండా చాలా నాటకాలు రచించారు.
 
==రచయితగా, నటుడిగా, దర్శకుడిగా ప్రస్థనంప్రస్థానం==
ఈయన రచయితగా అనేక రచనలు చేశారు. అందులో అనేక ప్రసిద్ధ నాటికలు ఉన్నాయి.1983లో రచించిన [[గజేంద్రమోక్షం]] నాటిక బాగా ప్రసిద్ధి చెందింది.ఈ నాటిక అనేక వేల ప్రదర్శనలు జరిగింది.
 
 
==చిన్న చిత్రాలు(షార్ట్ ఫిలింస్)==
Line 28 ⟶ 30:
==వెబ్ సిరీస్==
 
==అవార్డులు==
=== [[నంది పురస్కారాలు]] ===
* ఉత్తమ మాటల రచయిత - [[రామసక్కనోడు]] (1999).
* ఉత్తమ హాస్య నటుడు - [[చాలా బాగుంది]] (2000).
* ఉత్తమ మాటల రచయిత - [[సొంతవూరు]] (2009).
* ఉత్తమ పాత్రోచిత నటన - [[సొంతవూరు]] (2009).
 
 
===నటించిన చిత్రాలు=చిత్రాల జాబితా==
{{colbegin}}
* [[శరభ (సినిమా)|శరభ]] (2018)<ref name="‘శరభ’ మూవీ రివ్యూ">{{cite news |last1=సాక్షి |first1=సినిమా |title=‘శరభ’ మూవీ రివ్యూ |url=https://www.sakshi.com/news/movies/sarabha-telugu-movie-review-1137423 |accessdate=19 March 2020 |date=22 November 2018 |archiveurl=https://web.archive.org/web/20181122104941/https://www.sakshi.com/news/movies/sarabha-telugu-movie-review-1137423 |archivedate=22 November 2018 |work= |url-status=live }}</ref>
Line 93 ⟶ 101:
{{colend}}
 
===రచయితగా===
ఈయన రచయితగా అనేక రచనలు చేశారు. అందులో అనేక ప్రసిద్ధ నాటికలు ఉన్నాయి.1983లో రచించిన [[గజేంద్రమోక్షం]] నాటిక బాగా ప్రసిద్ధి చెందింది.ఈ నాటిక అనేక వేల ప్రదర్శనలు జరిగింది.
 
=== రచయితగా సినిమాల జాబితా ===
=== సినిమా రచయిత ===
{{colbegin}}
* [[అమ్మో ఒకటోతారీఖు]]
Line 108 ⟶ 114:
{{colend}}
 
 
==అవార్డులు==
=== [[నంది పురస్కారాలు]] ===
* ఉత్తమ మాటల రచయిత - [[రామసక్కనోడు]] (1999).
* ఉత్తమ హాస్య నటుడు - [[చాలా బాగుంది]] (2000).
* ఉత్తమ మాటల రచయిత - [[సొంతవూరు]] (2009).
* ఉత్తమ పాత్రోచిత నటన - [[సొంతవూరు]] (2009).
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎల్._బి._శ్రీరామ్" నుండి వెలికితీశారు