డి.వి.యస్.ప్రొడక్షన్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''డి.వి.యస్.ప్రొడక్షన్స్''' తెలుగు సినిమారంగంలో నిర్మాణ సంస్థ. దీని అధిపతి [[డి.వి.యస్.రాజు]].
==నిర్మించిన సినిమాలు==
# [[మా బాబు]] (1960) [[:1960]], [[డిసెంబర్ 22|డిసెంబర్ 22న]] [[తాతినేని ప్రకాశరావు]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి (నటి)|సావిత్రి]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా చిరాగ్ కహాఁ రోష్నీ కహాఁ అనే హిందీ సినిమాకు రీమేక్.
# [[మా బాబు]] (1960)
# [[మంగమ్మ శపథం]] (1965)<ref>{{Cite web|url=https://indiancine.ma/LQX|title=Mangamma Sapadam (1965)|website=Indiancine.ma|access-date=2021-04-06}}</ref> జానపద [[తెలుగు సినిమా]].<ref>[[నాటి 101 చిత్రాలు]]: ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.</ref> దీనిని నిర్మాత [[డి.వి.ఎస్.రాజు]] డి.వి.ఎస్.ప్రొడక్షన్స్ పతాకంపై [[బి.విఠలాచార్య]] దర్శకత్వంలో నిర్మించారు.
# [[పిడుగురాముడు]] (1966) విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం. ఇందులో ఎన్. టి. రామారావు, రాజశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు.
# [[పిడుగురాముడు]] (1966)
# [[గండికోట రహస్యం]] (1969) విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం.
# [[చిన్ననాటి స్నేహితులు]] (1971) [[కె.విశ్వనాధ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[నందమూరి తారక రామారావు]], [[కొంగర జగ్గయ్య|జగ్గయ్య]], [[దేవిక]], [[శోభన్ బాబు]], [[వాణిశ్రీ]] తదితరులు నటించారు.<ref name="చిన్ననాటి స్నేహితులు చిత్ర సమీక్ష">{{cite journal|last1=ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్|date=10 October 1971|title=చిన్ననాటి స్నేహితులు చిత్ర సమీక్ష|url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=42121|journal=విశాలాంధ్ర|page=4|accessdate=4 October 2017}}{{Dead link|date=మే 2020|bot=InternetArchiveBot|fix-attempted=yes}}</ref>
# [[చిన్ననాటి స్నేహితులు]] (1971)
# [[ధనమా దైవమా]] (1973)
# [[జీవనజ్యోతి]] (1975)