డి.వి.యస్.ప్రొడక్షన్స్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డి.వి.యస్.ప్రొడక్షన్స్''' తెలుగు సినిమారంగంలో నిర్మాణ సంస్థ. దీని అధిపతి [[డి.వి.యస్.రాజు]].
 
== నేపథ్యం ==
ఈ సంస్థ అధిపతి డి.వి.యస్ రాజు 1950 ప్రాంతంలో మద్రాసుకు వచ్చి సినీ లితీ వర్క్స్ అనే ముద్రణాశాలను నెలకొల్పి సినిమా వాల్ పోస్టర్లు ముద్రిస్తూ ఉండేవాడు. సంగీత దర్శకుడు టి.వి.రాజు అతనిని ఎన్.టి.రామారావుకు పరిచయం చేసాడు. తరువాత అతను ఎన్.టి.ఆర్ నిర్మించిన సినిమా [[పిచ్చి పుల్లయ్య (1953 సినిమా)|పిచ్చి పుల్లయ్య]] లో భాగస్వామిగా పనిచేసాడు. తరువాత ఎన్‌.ఎ.టి. సంస్థ నిర్మించిన [[తోడుదొంగలు (1954 సినిమా)|తోడుదొంగలు]], [[జయసింహ (సినిమా)|జయసింహ]], [[పాండురంగ మహత్యం]], [[గులేబకావళి కథ]] సినిమాలకు కూడా డి.వి.ఎస్‌.రాజు భాగస్వామిగా ఉన్నాడు. ఆ తరువాత డి.వి.ఎస్.రాజు తన స్వంత నిర్మాణ సస్థ డి.వి.ఎస్‌. ను నెలకొల్పి [[మంగమ్మ శపథం]] సినిమాను నిర్మించాడు. సినిమా నిర్మాణంతోబాటు అంచెలంచెలుగా ఎదిగి జాతీయ ఫిలిం అభివృద్ధి కార్పొరేషన్‌కు ఛైర్మన్‌ కాగలిగారు
 
==నిర్మించిన సినిమాలు==
# [[మా బాబు]] (1960) [[:1960]], [[డిసెంబర్ 22|డిసెంబర్ 22న]] [[తాతినేని ప్రకాశరావు]] దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో [[అక్కినేని నాగేశ్వరరావు]], [[సావిత్రి (నటి)|సావిత్రి]] ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా చిరాగ్ కహాఁ రోష్నీ కహాఁ అనే హిందీ సినిమాకు రీమేక్.