పి.విష్ణువర్ధన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
 
పి.విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం నుండి రెండ్లు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయనకు 3 డిసెంబర్ 2008న శృతితో వివాహం జరిగింది.
 
== రాజకీయ నేపథ్యం ==
పి.విష్ణువర్ధన్ రెడ్డి తన తండ్రి ఎమ్మెల్యే పి.జనార్దన్ రెడ్డి హఠాన్మరణంతో రాజకీయాల్లోకి వచ్చాడు.2004లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref name="Vishnuvardhan Reddy eyes a hat-trick in Jubilee Hills {{!}} Hyderabad News - Times of India">{{cite news |last1=timesofindia |first1=S |title=Vishnuvardhan Reddy eyes a hat-trick in Jubilee Hills {{!}} Hyderabad News - Times of India |url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/vishnuvardhan-reddy-eyes-a-hat-trick-in-jubilee-hills/articleshow/33755762.cms |accessdate=6 April 2021 |work=The Times of India |date=15 Aril 2014 |archiveurl=http://web.archive.org/web/20210406121721/https://timesofindia.indiatimes.com/city/hyderabad/vishnuvardhan-reddy-eyes-a-hat-trick-in-jubilee-hills/articleshow/33755762.cms |archivedate=6 April 2021 |language=en}}</ref>