పి.విష్ణువర్ధన్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
 
== రాజకీయ నేపథ్యం ==
పి. విష్ణువర్ధన్ రెడ్డి తన తండ్రి ఎమ్మెల్యే [[పి.జనార్ధనరెడ్డి]] హఠాన్మరణంతో రాజకీయాల్లోకి వచ్చాడు. 2004లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా [[ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి రికార్డు మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టాడు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండవసారి ఎమ్మెల్యేగా గెలిచాడు.<ref name="Vishnuvardhan Reddy eyes a hat-trick in Jubilee Hills {{!}} Hyderabad News - Times of India">{{cite news |last1=timesofindia |first1=S |title=Vishnuvardhan Reddy eyes a hat-trick in Jubilee Hills {{!}} Hyderabad News - Times of India |url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/vishnuvardhan-reddy-eyes-a-hat-trick-in-jubilee-hills/articleshow/33755762.cms |accessdate=6 April 2021 |work=The Times of India |date=15 ArilApril 2014 |archiveurl=http://web.archive.org/web/20210406121721/https://timesofindia.indiatimes.com/city/hyderabad/vishnuvardhan-reddy-eyes-a-hat-trick-in-jubilee-hills/articleshow/33755762.cms |archivedate=6 April 2021 }}</ref>
 
శాసనసభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2014లో కొత్తగా ఏర్పడ్డాఏర్పడ్డ [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీ చేసి [[తెలుగుదేశం పార్టీ]] అభ్యర్థి [[మాగంటి గోపీనాథ్]] చేతిలో ఓటమిపాలయ్యాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో 16,004 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
 
== మూలాలు ==