సూర్యాపేట పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''సూర్యాపేట పురపాలకసంఘం''', [[తెలంగాణ రాష్ట్రం]], [[సూర్యాపేట జిల్లా]]<nowiki/>కు చెందిన ఒక పట్టణ [[స్థానిక స్వపరిపాలనా సంస్థలు|స్థానిక స్వపరిపాలన సంస్థ]].<ref>{{Cite web|url=https://suryapetmunicipality.telangana.gov.in/|title=Suryapet Municipality|website=suryapetmunicipality.telangana.gov.in|access-date=2021-04-06}}</ref> [[సూర్యాపేట]] పట్టణం దీని ప్రధాన [[పరిపాలన కేంద్రం]]. ఈ పురపాలక సంఘం [[నల్గొండ లోకసభ నియోజకవర్గం]] లోని [[సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గం]] పరిధిలో ఉంది.<ref name="Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department.">{{cite web |last1=Telangana |first1=Government |title=Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department. |url=https://cdma.telangana.gov.in/ |website=cdma.telangana.gov.in |accessdate=6 April 2021 |archiveurl=https://web.archive.org/web/20191204081309/https://cdma.telangana.gov.in/|archivedate=4 December 2019}}</ref>
 
== చరిత్ర ==
మేజర్ [[గ్రామ పంచాయితీ]]గా ఉన్న [[సూర్యాపేట]], 1952లో గ్రేడ్ -3 పురపాలక సంఘంగా ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత 1984లో గ్రేడ్ -2, 1998 నవంబరు 7న గ్రేడ్ -1 పురపాలక సంఘంగా మార్చబడింది.
 
== మూలాలు ==