సూర్యాపేట పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
== భౌగోళికం ==
సూర్యాపేట 35 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది {{coord|17.131|N|79.633|E|display=inline}} అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని [[హైదరాబాదు]] నుండి 132 కిలోమీటర్ల దూరంలో ఉంది.
 
== జనాభా గణాంకాలు ==
2011 [[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 105250 మంది కాగా, అందులో 52134 మంది పురుషులు, 53112 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 34 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.
 
== మూలాలు ==