సూర్యాపేట పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
== జనాభా గణాంకాలు ==
2011 [[భారత జనాభా లెక్కలు|భారత జనాభా లెక్కల]] ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 105250 మంది కాగా, అందులో 52134 మంది పురుషులు, 53112 మంది మహిళలు ఉన్నారు. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 34 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.<ref>{{Cite web|url=https://suryapetmunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Suryapet Municipality|website=suryapetmunicipality.telangana.gov.in|access-date=2021-04-06}}</ref>
 
== మూలాలు ==