సూర్యాపేట: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[దస్త్రం:Suryapet City Overview.jpg|thumb|సూర్యాపేట పట్టణం విహంగ వీక్షణ చిత్రం]]
ఒకప్పుడు ఈ పట్టణం '''భానుపురి''' అని కూడా పిలవబడింది.ఇది తరువాతి క్రమంలో సూర్యాపేటగా మారింది. భారత ప్రభుత్వ పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వారి 'స్వచ్ఛ్ సర్వేక్షణ్ 2017' లో సూర్యాపేట దక్షిణ భారతదేశపు అత్యంత శుభ్రమైన నగరంగా గుర్తింపు తెచ్చుకుంది. సూర్యాపేటకు చాలా చారిత్రక విషయాలతో అనుబంధం ఉంది. సాహితీపరంగా సూర్యాపేటకు రాష్ట్రంలో విశేష గుర్తింపు ఉంది.ఒకనాటి చుట్టుముట్టు సూర్యాపేట, నట్టనడుమ నల్లగొండ భానుపురికి సినీ సాహితీరంగంతో విడదీయరాని అనుబంధం ఉంది. 1928లో సూర్యపేటలో నైజాం రాష్ట్ర [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్ర]] గ్రంథాలయ సభ వామన నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF_%E0%B0%B8%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B8%E0%B1%8D%E0%B0%B5%E0%B0%AE%E0%B1%81/%E0%B0%B8%E0%B0%82%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%E0%B0%AE%E0%B1%81_7/%E0%B0%9C%E0%B1%82%E0%B0%B2%E0%B1%88_1928/%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE_%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82%E0%B0%A5%E0%B0%BE%E0%B0%B2%E0%B0%AF%E0%B0%AE%E0%B1%81%E0%B0%B2%E0%B1%81|title=నైజాము రాష్ట్ర ఆంధ్ర గ్రంథాలయ సభ}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>ఈ పట్టణం [[తెలంగాణ]] ముఖద్వారం అని కూడా చెప్పుకోవచ్చు. సూర్యాపేట [[తెలంగాణ]] రాష్ట్ర రాజధాని [[హైదరాబాద్]] కి 134 కి. మీ. (83 మై.) దూరంలో, [[విజయవాడ]] కి 138 కి. మీ. (86 మై.) దూరంలో ఉంది. 1952లో గ్రేడ్ -3 [[సూర్యాపేట పురపాలకసంఘం]]<nowiki/>గా ఏర్పాటు చేయబడింది. ఆ తరువాత 1984లో గ్రేడ్ -2, 1998 నవంబరు 7న గ్రేడ్ -1 పురపాలక సంఘంగా మార్చబడింది.<ref name=":0" />
 
==భాషలు==
"https://te.wikipedia.org/wiki/సూర్యాపేట" నుండి వెలికితీశారు