క్యూబా: కూర్పుల మధ్య తేడాలు

FidelCastro645.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JuTa. కారణం: (No source specified since 26 March 2021).
పంక్తి 186:
[[1991]]లో సోవియట్ యూనియన్ పతనం తరువాత కాస్ట్రో పాలనాపరంగా పలు సమస్యలను ఎదుర్కొన్నాడు. ఇది క్యూబా ప్రత్యేక కాలంగా పేర్కొనబడింది.4-6 బిలియన్ డాలర్ల విలువైన సోవియట్ వార్షిక రాయితీలు రద్దు చేయబడిన తరువాత క్యూబా ఆర్థికపతం ఆరంభం అయింది.ఆర్ధిక మాంధ్యం ప్రభావం ఆహారం , ఫ్యూయల్ మీద అధికంగా ప్రభావం చూపింది.<ref name=cmaj>{{cite journal|title=Health consequences of Cuba's Special Period|publisher=Canadian Medical Association Journal|pmc=2474886|year=2008|volume=179|issue=3|pmid=18663207|page=257|doi=10.1503/cmaj.1080068|journal=CMAJ : Canadian Medical Association |ref=harv}}</ref><ref>{{cite web|url=http://www.mercatrade.com/blog/country-profile-cuba/|archive-url=https://web.archive.org/web/20160314103057/http://www.mercatrade.com/blog/country-profile-cuba/|archive-date=March 14, 2016|title=Doing Business with Cuba – The Complete Guide|date=January 12, 2015|last = Patricia Maroday}}</ref> [[1993]] వరకు క్యూబా ప్రభుత్వం అమెరికా సహాయంగా అందించబడిన ఆహారం, ఔషధాలు , నిధి సహాయాన్ని అంగీకరించలేదు.<ref name=cmaj/> [[1994]] ఆగస్టు 5న హవానాలో స్టేట్ సెక్యూరిటీ " మాలెకొనజొ తిరుగుబాటును " అణిచివేసింది.<ref>{{Harvnb|Gershman|Gutierrez|2009|p=?}}.</ref>
==== ఇతర దేశాల మద్దతు ====
 
[[File:FidelCastro645.jpg|thumb|left|Fidel Castro with South African president [[Thabo Mbeki]] and the Swedish prime minister [[Göran Persson]], 2005]]
[[చైనా]] క్యూబాకు సరికొత్తగా ఆయిల్ సరఫరా అందిస్తుంది. అదనంగా [[వెనుజులా]] గత అధ్యక్షుడు హ్యూగో చావెజ్ , ఎవో మొరలెస్, [[బొలీవియా]] అధ్యక్షుడు సంకీర్ణంగా గ్రెనడాకు ఆయిల్ , గ్యాస్ సరఫరా ఎగుమతి చేస్తున్నారు.[[2003]]లో ప్రభుత్వం పలువురు అంతర్యుద్ధ పోరాటవీరులను ఖైదు చేసింది.ఈ కాలాన్ని " క్యూబా బ్లాక్ స్రింగ్ "గా అభివర్ణించారు.<ref>{{cite web|url=http://cpj.org/reports/2008/03/cuba-press-crackdown.php|title=Cuba's Long Black Spring|author1=Carlos Lauria |author2=Monica Campbell |author3=María Salazar |publisher=The Committee to Protect Journalists|date=March 18, 2008}}</ref><ref>{{cite web|url=http://www.rsf.org/IMG/pdf/Cuba_report.pdf |title=Cuba – No surrender by independent journalists, five years on from "black spring" |publisher=Reporters Without Borders |date=March 2008 |url-status=dead |archiveurl=https://web.archive.org/web/20090702082005/http://www.rsf.org/IMG/pdf/Cuba_report.pdf |archivedate=July 2, 2009 |df=mdy }}</ref>[[2008]] ఫిబ్రవరిలో ఫిడేల్ కాస్ట్రో క్యూబా అధ్యక్షపదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు.<ref>{{cite web|title=Castro resigns as Cuban president: official media|publisher=Agence France-Presse|url=http://www.afp.com/english/news/stories/newsmlmmd.fce074e0275fae2a0c16383ec4973c96.191.html|date=February 19, 2008|accessdate=February 19, 2008|website=|archive-url=https://web.archive.org/web/20200327180558/https://www.afp.com/english/news/stories/newsmlmmd.fce074e0275fae2a0c16383ec4973c96.191.html|archive-date=2020-03-27|url-status=dead}}</ref> ఫిబ్రవరి 24న ఆయన సహోదరుడు " రౌల్ కాస్ట్రో " కొత్త అధ్యక్షడుగా ఎన్నిక చేయబడ్డాడు.<ref>{{Cite news|title=Raul Castro named Cuban president|url=http://news.bbc.co.uk/2/hi/americas/7261204.stm|publisher=BBC News|date=February 24, 2008|accessdate=February 24, 2008}}</ref> రౌల్ తన ఆరంభ ఉపన్యాసంలో క్యూబా స్వాతంత్ర్యం మీద నిర్భంధాలను తొలగిస్తామని ప్రమాణం చేసాడు.
<ref>{{cite news|title=Byte by byte|publisher=The Economist|url=http://www.economist.com/world/la/displaystory.cfm?story_id=10881009|date=March 19, 2008|accessdate=April 4, 2008}}</ref> [[2009]] మార్చిలో " రౌల్ కాస్ట్రో " తన సోదరుడు నియమించిన అధికారులను పదవి నుండి తొలగించాడు.<ref>{{Cite news|url=https://www.theguardian.com/world/2009/mar/02/raul-castro-fidel-cuba-officials|title=Raúl Castro replaces top Cuban officials|date=March 2, 2009|accessdate=September 15, 2009 |work=The Guardian |location=London}}</ref> 2009 జూన్ మాసంలో " ది ఆర్గనైజేషన్ ఆఫ్ అమెరికన్ స్టేట్స్ " 47 సంవత్సరాల క్యూబన్ సభ్యాత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.<ref name="Peterson"/><ref>{{cite web|url=http://news.xinhuanet.com/english/2009-06/04/content_11483233.htm |title=China View 2009-06-04: OAS plenary votes to end Cuba's exclusion |publisher=News.xinhuanet.com |date=June 4, 2009 |accessdate=July 19, 2013}}</ref> ఫిడేల్ కాస్ట్రో తిరిగి అధికారపీఠం అధిష్టించిన తరువాత ఒ.ఎ.ఎస్.లో తిరిగి చేరడం విషయంలో ఆసక్తి కనబరచలేదు.<ref>{{cite web|url=http://news.xinhuanet.com/english/2009-06/04/content_11485277.htm |title=China View 2009-06-04: Cuba's Fidel Castro calls OAS a "U.S. Trojan horse" |publisher=News.xinhuanet.com |date=June 4, 2009 |accessdate=July 19, 2013}}</ref>
"https://te.wikipedia.org/wiki/క్యూబా" నుండి వెలికితీశారు