వ్యాసం (సాహిత్య ప్రక్రియ): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 2409:4070:209E:FCDE:99E8:BE3F:2D96:7291 (చర్చ) చేసిన మార్పులను K.Venkataramana చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 5:
ఉపన్యాసము,సంగ్రహము,ప్రమేయము అనే పేర్లు అనంతరం 20వ [[శతాబ్దము|శతాబ్దం]]లో వ్యాసం అనే పేరు స్థిరపడింది.వ్యాసాలు అధికంగా రచించినది కందుకూరు వీరేశలింగంపంతులు.తొలితెలుగు వ్యాసరచియిత్రి పోతం జానకమ్మ.1880లో ఆంధ్రభాష సంజీవని పత్రికలో రాసారు.మొట్టమొదటి సారిగా వైజ్ఞానిక వ్యాసాలు రచించినవారు ఆచంటవేంకటరాయ సాంఖ్యాయనమ్మ.
==వ్యాస రచన==
ఒక విషయాన్ని వివరంగా విస్తరించి రాయటమే [[వ్యాసం]]. '''వ్యాస రచన''' జ్ఞానానికి, సృజనశక్తికి, తార్కికతకు అద్దం పడుతుంది. ఇతర మాధ్యమాలలో కార్యక్రమాల రూపకల్పనకు కూడా మూలం వ్యాసం రచన మెjkళకువలుమెళకువలు ఉపయోగపడ్తాయి.
;వ్యాసములో భాగాలు ;
;ప్రారంభం;
పంక్తి 27:
* చ, శ,ష,‌సలో పొరపాటు పడటం .ఉదా: వేషం, శనగలు, పరీక్ష (ఒప్పు )
* సంయుక్తాక్షరాలో దోషం. ఉదా: మధ్యాహ్నం (ఒప్పు), మజ్జాన్నం (తప్పు) మద్దాన్నం (తప్పు);న్యాయం (ఒప్పు),నాయం (తప్పు)
 
==వాక్య నిర్మాణం దోషాలు==
పొడుగు వాక్యాలు వాడితే స్పష్టత లేక అర్థం చేసుకోవటం కష్టం. చిన్న వాక్యాలు వాడాలి. కర్త వచనాన్ని బట్టి క్రియని చేర్చాలి. ఇతర భాషా పదాలు సాధ్యమైనంతవరకు తక్కువగా వాడాలి. 'విజయం' బదులుగా 'సక్సెస్' ఎందుకు వాడటం. వాడుకలో వున్న పరభాషా పదాలు (రోడ్డు, టికెట్, బజారు,వసూలు) ఉపయోగించవచ్చు.